Home » Namrata Shirodkar
Namrata Shirodkar Birthday: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ పుట్టిన జనవరి 22న తన పుట్టిన రోజు వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఆమె బర్త్‌డే చేసుకన్నారు. నర్మద బర్త్‌డే పార్టీకి సెలబ్రిటీలతో పాటు.. మరో కీలక వ్యక్తి కూడా హాజరయ్యారు.
భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati). తాజాగా ‘రానా నాయుడు’ (Rana Naidu) లో నటించారు. ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 10నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో మహేశ్‌బాబుకు ఉన్కన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన క్రేజ్ ప్యాన్ ఇండియాకు చేరబోతోంది. తాజాగా ఆయన హీరోగా రెండు చిత్రాలు కమిట్ అయ్యారు త్రివిక్రమ్‌తో చేస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(Mahesh Babu) మరోసారి మానవత్వం చాటుకున్నారు. మహేశ్‌బాబు ఫౌండేషన్ ద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గుండె సంబంధిత (Heart surgery) వ్యాధులతో బాధపడుతున్న ఎంతోమంది చిన్నారులకు ఆయన వైద్యం చేయించి ప్రాణం పోస్తున్నారు.
టాలీవుడ్‌లోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మహేష్ బాబు (Mahesh Babu) - నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) జంట ఒకటి. వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటయిన జంటల్లో వీరు కూడా ఉన్నారు.