• Home » Nama Nageswara Rao

Nama Nageswara Rao

Nama Nageswara rao: ఖమ్మంలో రాహుల్ అబద్ధాలు మాట్లాడి వెళ్లారు

Nama Nageswara rao: ఖమ్మంలో రాహుల్ అబద్ధాలు మాట్లాడి వెళ్లారు

రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తిప్పికొట్టారు. ‘‘ఖమ్మం సభలో రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడారు. బీఆర్ఎస్‌పై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారు. లోక్‌సభలో వ్యవసాయ బిల్లులను బీఆర్ఎస్ వ్యతిరేకించింది. పార్లమెంట్ లోపలా బయటా నిరసన తెలిపాం. ఎవరో రాసిచ్చింది రాహుల్ చదివి వెళ్లారు.

Nama Nageswara Rao : బీజేపీ, కాంగ్రెస్ దొందు దొందే

Nama Nageswara Rao : బీజేపీ, కాంగ్రెస్ దొందు దొందే

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చి మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.

Loksabha Secretariat : బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన లోక్‌సభ సచివాలయం

Loksabha Secretariat : బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన లోక్‌సభ సచివాలయం

టీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ సచివాలయం షాక్ ఇచ్చింది. లోకసభ బీఏసీ నుంచే టీఆర్ఎస్‌ను తొలగించింది. పోనీ బీఆర్ఎస్‌కు ఏమైనా గుర్తింపు ఇచ్చిందా? అంటే అదీ లేదు.

అఖిలపక్ష సమావేశంలో హిండెన్‌బర్గ్ రిపోర్ట్ అంశాన్ని లేవనెత్తిన ఆప్..

అఖిలపక్ష సమావేశంలో హిండెన్‌బర్గ్ రిపోర్ట్ అంశాన్ని లేవనెత్తిన ఆప్..

పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి