• Home » Nalgonda

Nalgonda

ఆర్టీసీ కండక్టర్‌గా డ్యూటీ చేయలేకపోతున్నా..

ఆర్టీసీ కండక్టర్‌గా డ్యూటీ చేయలేకపోతున్నా..

ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం చేయడం ఇష్టం లేక విధుల్లో చేరిన 20రోజులకే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం జీఎడవల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Nalgonda: ఇచ్చింది తీసుకో.. లేదంటే పో!!

Nalgonda: ఇచ్చింది తీసుకో.. లేదంటే పో!!

బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం రకాలకు విపరీతమైన ధర పలుకుతున్నా వాటిని పండించిన రైతులు మాత్రం లబ్ధి పొందడం లేదు. మిల్లర్లు రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు.

NH-565,: నల్లగొండకు బైపాస్‌ రోడ్డు

NH-565,: నల్లగొండకు బైపాస్‌ రోడ్డు

నల్లగొండ పట్టణం నుంచి వెళుతున్న జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఎన్‌హెచ్‌-565పై నకిరేకల్‌ నుంచి నాగార్జునసాగర్‌ దారిలో బైపాస్‌ రోడ్డు నిర్మాణం కానుంది.

Nalgonda: కస్టమ్స్‌  పేరుతో 7.19 కోట్ల దోపిడీ

Nalgonda: కస్టమ్స్‌ పేరుతో 7.19 కోట్ల దోపిడీ

ఓ వ్యాపారి నుంచి రూ. 7.19 కోట్లు కొల్లగొట్టాడు ఓ కేటుగాడు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారికి తన వ్యాపార భాగస్వామి ద్వారా బెంగళూరుకు చెందిన సునీల్‌ కుమార్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

Minister: ఆలయాలకు మదర్‌డెయిరీ నెయ్యి, పాలు అందజేస్తాం..

Minister: ఆలయాలకు మదర్‌డెయిరీ నెయ్యి, పాలు అందజేస్తాం..

మదర్‌ డెయిరీ నెయ్యి, పాలు దేవాలయాలు, విద్యాసంస్థలకు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిMinister Komati Reddy Venkat Reddy) అన్నారు.

Domestic Violence: 66.7% మహిళలపై భౌతిక హింస

Domestic Violence: 66.7% మహిళలపై భౌతిక హింస

రాష్ట్రంలో మహిళలపై హింస, దాడులు ఆగడం లేదు. ఇప్పటికీ భర్తల చేతుల్లో భార్యలు హింసకు గురువుతూనే ఉన్నారు.

Nalgonda: పెళ్లి పేరుతో రేప్‌.. హత్య!

Nalgonda: పెళ్లి పేరుతో రేప్‌.. హత్య!

ప్రేమ.. పెళ్లి పేరుతో యువతిని లోబర్చుకొని, గర్భవతిని చేసి మోసగించడమే కాకుండా.. చివరికి ఆ యువతి నిండు ప్రాణాల్నే బలిగొన్నాడో దుర్మార్గుడు!

Nalgonda: ప్రేమించా అన్నాడు.. చివరికి అత్యాచారం చేసి.. సంచలనం సృష్టించిన కేసు..

Nalgonda: ప్రేమించా అన్నాడు.. చివరికి అత్యాచారం చేసి.. సంచలనం సృష్టించిన కేసు..

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డకు చెందిన రూపావత్ నాగు, ఓ యువతి(19) మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. యువతి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. మూడేళ్ల కాలంలో ఆమెను అతను అన్నీ విధాలుగా వాడుకున్నాడు.

Nalgonda: ప్రాజెక్టులపై పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం

Nalgonda: ప్రాజెక్టులపై పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం

లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ మార్గం, మూసీ కాల్వల వంటి ప్రాజెక్టులపై పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు.

Nalgonda: మైనార్టీ గురుకులం నుంచి ముగ్గురు విద్యార్థుల పరార్‌మైనార్టీ గురుకులం నుంచి ముగ్గురు విద్యార్థుల పరార్‌

Nalgonda: మైనార్టీ గురుకులం నుంచి ముగ్గురు విద్యార్థుల పరార్‌మైనార్టీ గురుకులం నుంచి ముగ్గురు విద్యార్థుల పరార్‌

నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని కొండభీమనపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు గోడ దూకి పరారయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి