• Home » Nalgonda News

Nalgonda News

Etala Rajender: కేసీఆర్‌ను ఓడించేందుకే కాంగ్రె్‌సను గెలిపించారు

Etala Rajender: కేసీఆర్‌ను ఓడించేందుకే కాంగ్రె్‌సను గెలిపించారు

రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను ఓడించేందుకు గత్యంతరం లేని పరిస్థితిలోనే కాంగ్రె్‌సను గెలిపించారని మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నా రు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే చీ కొట్టించుకున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, అలవి కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. గురువారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Suryapet: అయ్యో.. ‘అమ్మ’..!

Suryapet: అయ్యో.. ‘అమ్మ’..!

నవమాసాలు మోసి, పురిటినొప్పులను భరించి.. తమను కని, పెంచిన ఆ తల్లి రుణాన్ని తీర్చుకోకపోగా.. శవం వద్దే ఆస్తి పంపకాల కోసం ఆమె కొడుకు, కూతుళ్లు తగవులాడుకున్న ఉదంతమిది..! చిన్నప్పుడు తల్లి వద్ద మారాం చేసి మరీ తనకు కావాల్సినవి సమకూర్చుకున్న ఆ కొడుకు.. ఇప్పుడు పైసలిస్తేనే తలకొరివి పెడతానంటూ మారాం చేస్తున్నాడు. దీంతో.. కూతుళ్లు తమ ఇళ్లకు వెళ్లిపోగా.. ఆ అమ్మ మృతదేహం రెండ్రోజులుగా ఫ్రీజర్లో ఉండిపోయింది.

  TS News: త్వరలో ఎస్ఎల్‌బీసీ సొరంగం తవ్వకం

TS News: త్వరలో ఎస్ఎల్‌బీసీ సొరంగం తవ్వకం

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం త వ్వకం పనులను పునఃప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెలాఖరు

Lok Sabha Election 2024: మోదీ గెలిస్తే రష్యా మాదిరిగా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖతం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Lok Sabha Election 2024: మోదీ గెలిస్తే రష్యా మాదిరిగా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖతం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను అదుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొంటామని మాటిచ్చారు.బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో రైతు బంధు ఆపించారని మండిపడ్డారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

KCR Bus yatra: మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం

KCR Bus yatra: మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ( KCR Bus Yatra) కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో ప్రమాదం జరిగింది. 10కి పైగా వాహనాలు ధ్వంసమైనట్లు సమాచారం.

TG Elections: కాంగ్రెస్ తప్పిదాల వల్లే నీటి ఇబ్బందులు.. జగదీష్ రెడ్డి  హాట్ కామెంట్స్

TG Elections: కాంగ్రెస్ తప్పిదాల వల్లే నీటి ఇబ్బందులు.. జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్

కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం నీటి వనరుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. నల్గొండ దాహార్తిని , ఆపద కాలంలో విద్యుత్ అవసరాన్ని తీర్చే టెయిల్ పాండ్ ఆధారాన్ని దొంగతనంగా ఖాళీ చేస్తే జిల్లా మంత్రులకు సోయిలేదని మండిపడ్డారు.

SLBC Project: మళ్లీ పట్టాలపైకి ఎస్‌ఎల్‌బీసీ

SLBC Project: మళ్లీ పట్టాలపైకి ఎస్‌ఎల్‌బీసీ

శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ)(SLBC) టన్నెల్‌ ప్రాజెక్టు(Tunnel Project) పనులను వచ్చే నెల నుంచి పట్టాల మీదికి ఎక్కించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఔట్‌లెట్‌ వైపు ఉన్న టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం)లో(TBM) బేరింగులు పాడైపోవడంతో..

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన నిజాలు..

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన నిజాలు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping) రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. తాజాగా ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. నల్గొండ(Nalgonda) జిల్లా కేంద్రంగా ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో తేలింది. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్‌లో(Hyderabad) వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు..

TG News: మాదిగలను కాంగ్రెస్ దూరం చేసుకోవద్దు: మోత్కుపల్లి నర్సింహులు

TG News: మాదిగలను కాంగ్రెస్ దూరం చేసుకోవద్దు: మోత్కుపల్లి నర్సింహులు

కాంగ్రెస్ (Congress) మాదిగలను దూరం చేసుకోవద్దని మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) అన్నారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోందని.. రేవంత్ పాలనపై ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

 TG Politics: కేసీఆర్ బస్సులో పోలీసుల తనిఖీలు..

TG Politics: కేసీఆర్ బస్సులో పోలీసుల తనిఖీలు..

బీఆర్‌ఎస్ (BRS) అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈదుల పర్రె తండా మీదుగా ఆయన సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో అధికారులు కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనంలో తనిఖీలు నిర్వించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి