Home » Nalgonda News
జిల్లాలో ఆస్తి పన్ను వసూలు ప్రక్రియ కొనసాగుతోంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి మార్చి 31వ తేదీతో గడువు పూర్తి కానుండగా వసూళ్ల లక్ష్యం 40.67 శాతమే అయ్యింది.
ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ చందనా దీప్తి అన్నారు.
జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీగా ఎంవీ.సుబ్బారావు బాధ్యతలు స్వీకరించారు.
‘ప్రజావాణి’ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తూ, ప్రజల నుంచి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు.
గంజాయి నిర్మూలనలో పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు.
పదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభించిన మోడల్‌కాలనీకి మోక్షం కలుగనుంది. పేదవాడి ఇంటి కల నెరవేరనుంది.
వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రెండు నెలల కాలంలో 38 చోరీలు జరిగాయి. జిల్లాలో రెండు నెలల్లో సరాసరిగా రెండు రోజులకు ఒకటి చొప్పున చోరీలు జరగ్గా, రూ.70 లక్షల సొత్తు అపహరణకు గురైంది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది.
యాదగిరిగుట్ట రూరల్ సీఐగా టీ వేణుగోపాల్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. అంతుకు ముందు ఉన్న సీఐ సురేందర్‌రెడ్డి బదిలీపై ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు.
మండలకేంద్రంలోని మౌలాలి దర్గా ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.