• Home » Nagarkurnool

Nagarkurnool

Crime: బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయాలని ఆలోచన.. కానీ ఇంతలోనే దారుణం..

Crime: బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయాలని ఆలోచన.. కానీ ఇంతలోనే దారుణం..

ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణహత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల పరంగా తేడాలు రావడంతో కిరాయి మనుషులతో కలిసి స్నేహితుడే ఈ షూతుకానికి పాల్పడ్డాడు. పథకం ప్రకారం మహిళతో ఫోన్ చేసి పిలిపించి, మర్మాంగాలు కోసి మరి చంపేశాడు.

Nallamala Forest:  నల్లమల అడవిలో చెలరేగిన మంటలు..

Nallamala Forest: నల్లమల అడవిలో చెలరేగిన మంటలు..

నాగర్ కర్నూల్ జిల్లా: నల్లమల అడవిలో మంటలు చెలరేగాయి. నాగర్ కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం, నల్లమల అడవి ప్రాంతంలోని దోమలపెంట రేంజ్ కొల్లం పెంట, కొమ్మనపెంట, పల్లె బైలు, నక్కర్ల పెంట ప్రాంతాలలో సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో మంటలు చెలరేగి అడవి దగ్ధమైంది.

TS News: దాదాపు 20కిపైగా హత్యలు.. పోలీసుల అదుపులో సీరియల్ కిల్లర్

TS News: దాదాపు 20కిపైగా హత్యలు.. పోలీసుల అదుపులో సీరియల్ కిల్లర్

Telangana: సీరియల్ కిల్లర్ సత్యం యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా హత్య చేసిన సత్యం యాదవ్‌పై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. హత్యలకు సంబంధించిన వివరాలను మంగళవారం జోగులాంబ జోన్ డీఐజీ చౌహన్ మీడియాకు వివరించారు.

Election Results: తండ్రి కలను నెరవేర్చిన కొడుకు.. ఎవరా అభ్యర్థి? ఏమా కథ?

Election Results: తండ్రి కలను నెరవేర్చిన కొడుకు.. ఎవరా అభ్యర్థి? ఏమా కథ?

ఆదివారం వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కౌంటింగ్ ఆరంభం నుంచే అధిక్యంలో నిలిచిన కాంగ్రెస్ చివరి వరకు అదే ఊపును కొనసాగించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన అనేక మంది కొత్త అభ్యర్థులు గెలిచారు.

TS Elections : అచ్చంపేటలో అర్ధరాత్రి ఏం జరిగింది.. ఈ గొడవకు కారకులెవరు..?

TS Elections : అచ్చంపేటలో అర్ధరాత్రి ఏం జరిగింది.. ఈ గొడవకు కారకులెవరు..?

జిల్లాలోని అచ్చంపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శనివారం అర్థరాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్‌(BRS, Congress) కార్యకర్తల మధ్య ఘర్షణ

Nagam Janardhan Reddy: కష్టపడిన వారికి కాంగ్రెస్ అన్యాయం చేసింది

Nagam Janardhan Reddy: కష్టపడిన వారికి కాంగ్రెస్ అన్యాయం చేసింది

నాగర్ కర్నూల్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో కష్టపడిన వారికి అన్యాయం చేసిందని, దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.

Nagar Kurnool Dist.: జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరికలు

Nagar Kurnool Dist.: జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరికలు

నాగర్ కర్నూల్ జిల్లా: కొల్లాపూర్ కాంగ్రెస్ (Congress) పార్టీ కార్యాలయంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పలువరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోరాబండతండా, సున్నపుతాండవాసులకు జూపల్లి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Jupalli Krishna Rao: నాగర్‌కర్నూల్‌లో జూపల్లి రోడ్‌షో.. భారీ కాన్వాయ్‌తో ర్యాలీ

Jupalli Krishna Rao: నాగర్‌కర్నూల్‌లో జూపల్లి రోడ్‌షో.. భారీ కాన్వాయ్‌తో ర్యాలీ

జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రోడ్‌ షో నిర్వహించారు.

JP Nadda: నడ్డా మినిట్ టు మినిట్ ప్రపోజల్ షెడ్యూల్ ఇదే..

JP Nadda: నడ్డా మినిట్ టు మినిట్ ప్రపోజల్ షెడ్యూల్ ఇదే..

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మహాజన సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా నాగర్‌కర్నూల్‌లో ఈరోజు నిర్వహించనున్న నవ సంకల్ప సభకు ఆయన హాజరుకానున్నారు.

TS News: బీజేపీ సభకు భారీగా ఏర్పాట్లు

TS News: బీజేపీ సభకు భారీగా ఏర్పాట్లు

జిల్లాలో పట్టు బిగించేందుకు భారతీయ జనతా పార్టీ క్రమంగా ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని

తాజా వార్తలు

మరిన్ని చదవండి