Home » Nagarkurnool
ఆటా, పాట, నటన, ప్రశ్నించేతత్వంతో పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది ప్రజాయుద్ధ నౌక గద్దర్ అయితే, ఇచ్చింది సోనియాగాంధీ అని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు.
నలువైపులా వాగు ఉధృతితో ఎటూ వెళ్లలేక.. ఓ పెద్ద గెట్టుపై ఎనిమిది మంది చిక్కుకుపోయారు!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో గురువారం పంట రుణాల మాఫీ వివరాలను తెలుసుకోవడానికి వచ్చిన మిర్రర్ టీవీ విజయారెడ్డి, సిగ్నేచర్ టీవీ సరిత, ఇతర యూట్యూబర్లను కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
కల్కి సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్.. శ్రీమంతుడు సినిమా హీరో మహే్‌షబాబు తరహాలో స్వగ్రామం అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
చెల్లెలిని కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నయ్య మాయమాటలతో ఆమెనే చెరబట్టాడు. కర్ణాటక రాష్ట్రంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఇద్దరు భర్తలున్నారు.
నిలువ నీడగా ఉన్న ఇల్లే నిండు కుటుంబాన్ని బలిగొంది. మట్టిమిద్దె ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ శిథిలాలు నిద్రిస్తున్న ఐదుగురిపై పడ్డాయి. ఈ ఘటనలో నలుగురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ జల విద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్‌కు టెండర్లు పిలవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. రూ. 60 కోట్ల విలువైన హైడల్ పవర్ కోసం రూ. 2కోట్ల ఖర్చుకు వెనుకాడొద్దని హితవు పలికారు.
చెంచు మహిళను వివస్త్రను చేసి ఆమెపై పాశవికంగా దాడి చేసిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మహిళపై జరిగిన దాష్టీకాన్ని హేయమైన ఆటవిక చర్యగా అభివర్ణించారు.
దొంగతనం కేసులో విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పోలీసుస్టేషన్‌లో గురువారం ఈ ఘటన జరిగింది.