Home » Nagarkurnool
SLBC Tunnel Tragedy: గత వారం రోజులుగా టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. చివరకు టన్నెల్‌లో ప్రమాదంలో ఆ ఎనిమిది ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని నింపింది.
Tunnel Rescue Operations: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తోంది. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కూడా రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. మూడు షిఫ్ట్‌ల్లో సహాయక బృందాలు పనిచేస్తూ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం శ్రమిస్తున్నాయి.
Komatireddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత మూడు రోజులుగా టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో చిక్కుకున్న వారి ఆచూకి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి సహాయక బృందాలు.
Srisailam tunnel: శ్రీశైలం ఎడమ టన్నెల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
అబ్బురపర్చే పచ్చటి అందాలు.. ముచ్చట గొలిపే జలపాతాలు.. ఆహ్లాదపర్చే వాతావరణం.. అందమైన వన్యప్రాణులు.. ప్రముఖ శైవ క్షేత్రాలు.. ఇలా ప్రకృతి రమణీయతతో కట్టిపడేసే నల్లమల ఇక పర్యాటకులకు స్వర్గధామం కానుంది.
కలలను కనడమే కాదు. తాను కన్న ఆ కలలను చిన్న వయస్సులో 14 ఏళ్ల విద్యార్థి సాకారం చేశాడు. మేధాశక్తి ఎవరి సొత్తు కాదని గగన్ చంద్ర నిరూపించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల తోడ్పాటుతో తన పాఠశాలకు, గ్రామానికి పేరు తీసుకువచ్చాడు.
దట్టమైన నల్లమల అడవుల్లో కొలువై ఉన్న సలేశ్వరం లింగమయ్యను ఏడాదిలో తొమ్మిది నెలల పాటు భక్తులు దర్శించుకునేలా అటవీ శాఖ సన్నాహాలు ప్రారంభించింది.
ఆరుగాలం కష్టించి పండించిన పంటకు తక్కువ ధర ప్రకటించడంపై వేరుశనగ రైతులు మండిపడ్డారు. కమీషన్‌దారులు, అధికారులు ఒక్కటయ్యారని ఆరోపిస్తూ అచ్చంపేట మార్కెట్ కార్యాలయంపై సోమవారం దాడికి పాల్పడ్డారు.
మరుసటి రోజు వారి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి అదేమిటని అతణ్ని ప్రశ్నించగా ‘కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటామా’ అంటూ అహంకారంగా సమాధానం చెప్పడంతో వారు ఆగ్రహించి ఉపాధ్యాయుడు శ్రీనివా్‌సరెడ్డికి దేహశుద్ధి చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడ మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి రిలే నిరాహారదీక్షలు చేసేందకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.