• Home » Nadendla Manohar

Nadendla Manohar

Nadendla Manohar: జనసేన నేతలపై దాడులు అప్రజాస్వామికం.. వైసీపీ నేతల ఆగడాలు శృతిమించుతున్నాయి

Nadendla Manohar: జనసేన నేతలపై దాడులు అప్రజాస్వామికం.. వైసీపీ నేతల ఆగడాలు శృతిమించుతున్నాయి

నెల్లూరు జిల్లా దువ్వూరు(Duvvuru)లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న జనసేన(Janasena) నేతలపై వైసీపీ(YSRCP) నేతలు దాడి చేయడాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ఖండించారు.

TDP - JANASENA: చంద్రబాబుతో పవన్ భేటీ.. ఏం చర్చించారంటే..?

TDP - JANASENA: చంద్రబాబుతో పవన్ భేటీ.. ఏం చర్చించారంటే..?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అత్యవసరంగా భేటీ అయ్యారు.

Nadendla Manohar : సంక్షేమం పేరుతో ఏపీలో పెద్ద ఎత్తున అవినీతి

Nadendla Manohar : సంక్షేమం పేరుతో ఏపీలో పెద్ద ఎత్తున అవినీతి

ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షల 85 వేల పశువులు మాయం అయ్యాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పశువుల అదృశ్యం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందన్నారు. ఏపీలో 3,85 వేల పాడి పశువులు కనిపించడం లేదని అధికారులు తేల్చారని పేర్కొన్నారు.

Nadendla Manohar: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వైసీపీ మూకలను కఠినంగా శిక్షించాలి

Nadendla Manohar: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వైసీపీ మూకలను కఠినంగా శిక్షించాలి

కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వైసీపీ మూకలను కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) డిమాండ్ చేశారు.

Nadendla Manohar: నవంబర్ 1 నుంచి ఇంటింటికీ టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో

Nadendla Manohar: నవంబర్ 1 నుంచి ఇంటింటికీ టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో

జనసేన జిల్లా అధ్యక్షులతో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Nadendla Manohar: అమ్మఒడి పేరుతో జగన్ ప్రభుత్వం రూ. 743 కోట్లు దోచుకుంది

Nadendla Manohar: అమ్మఒడి పేరుతో జగన్ ప్రభుత్వం రూ. 743 కోట్లు దోచుకుంది

అమ్మఒడి పేరుతో జగన్ ప్రభుత్వం 743 కోట్లు దోచుకుంది. విద్యాశాఖలో అనేక అవకతవకలు జరుగున్నాయి. ఆలోచన విధానం లేని ప్రభుత్వం వల్ల పేద విద్యార్ధులు నష్టపోతున్నారు.

Nadendla: చంద్రబాబు అనుభవం.. పవన్ ఆలోచన రాష్ట్రానికి అవసరం

Nadendla: చంద్రబాబు అనుభవం.. పవన్ ఆలోచన రాష్ట్రానికి అవసరం

అంబేద్కర్ కోనసీమ జిల్లా: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, జనసేన అధ్యక్షుడు పనన్ కళ్యాణ్ ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరమని జనసేన పీఏసీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.

 Jana Sena:  జనసేన నేతల అత్యవసర భేటీ.. కారణమేంటంటే..?

Jana Sena: జనసేన నేతల అత్యవసర భేటీ.. కారణమేంటంటే..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) .. ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ ( Nadendla Manohar ) తో జనసేన పార్టీ కార్యాలయంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

Nadendla Manohar:  రైతు సమస్యలపై టీడీపీతో కలిసి పోరాడుతాం

Nadendla Manohar: రైతు సమస్యలపై టీడీపీతో కలిసి పోరాడుతాం

కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయని.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని నసేన నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేశారు.

Nadendla Manohar: టోఫెల్ పరీక్ష విధానంపై మంత్రి బొత్స సమాధానం చెప్పాలి

Nadendla Manohar: టోఫెల్ పరీక్ష విధానంపై మంత్రి బొత్స సమాధానం చెప్పాలి

టోఫెల్ పరీక్ష(TOEFL test) విధానంపై మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) సమాధానం చెప్పాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి