• Home » Naatu Naatu Song

Naatu Naatu Song

RRR: సినిమా‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజమౌళి..!

RRR: సినిమా‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజమౌళి..!

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

RamCharan: తండ్రికి తగ్గ తనయుడు, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అతనికే చెల్లు!

RamCharan: తండ్రికి తగ్గ తనయుడు, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అతనికే చెల్లు!

రామ్ చరణ్ (#RamCharan), ఈ పేరు ఇప్పుడు ప్రపంచం అంతా మారుమోగుతోంది. 'ఆర్.ఆర్.ఆర్.' (#RRR) సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ (#JrNTR) తో పాటు ఒక కథానాయకుడిగా నటించిన రామ్ చరణ్, చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు. ఒక్క భారతదేశం లోనే కాకుండా, ప్రపంచ సినీ ప్రేక్షకుల చేత ప్రశంసలను అందుకుంటున్నాడు.

RRR: వైరల్ వీడియో..  ‘నాటు నాటు’ కు స్టెప్పులేసిన కొరియన్ ఎంబసీ సిబ్బంది..

RRR: వైరల్ వీడియో.. ‘నాటు నాటు’ కు స్టెప్పులేసిన కొరియన్ ఎంబసీ సిబ్బంది..

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా వరల్డ్‌వైడ్‌గా సంచలన విజయం సాధించింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది.

Oscars 2023 Nominations: ఆస్కార్స్‌లో సత్తా చాటిన భారతీయ సినిమాలు.. ‘ది ఛెల్లో షో’ కు నిరాశ..

Oscars 2023 Nominations: ఆస్కార్స్‌లో సత్తా చాటిన భారతీయ సినిమాలు.. ‘ది ఛెల్లో షో’ కు నిరాశ..

సినీ ప్రపంచంలోనే విశిష్ఠంగా భావించే ఆస్కార్స్‌లో భారతీయ చిత్రాలు సత్తా చాటాయి. పలు సినిమాలు నామినేషన్స్‌ను దక్కించుకున్నాయి. ఇండియా నుంచి అధికారికంగా పురస్కారాల కోసం పంపించిన ‘ది ఛెల్లో షో’ (The Chhello Show) కు మాత్రం నిరాశ ఎదురైంది.

RRR: ఆస్కార్‌కు అడుగు దూరంలో  ‘ఆర్ఆర్ఆర్’

RRR: ఆస్కార్‌కు అడుగు దూరంలో ‘ఆర్ఆర్ఆర్’

పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమా ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ నామినేషన్‌ను దక్కించుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని గెలుచుకుంది.

RamCharan: గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్‌పై ఫ్యాషన్ ఐకాన్‌

RamCharan: గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్‌పై ఫ్యాషన్ ఐకాన్‌

ఇండియాకు చెందిన ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ త‌రుణ్ త‌హిలాని (Designer Tarun Tahiliani డిజైన్ చేసిన క్లాసిక్ డ్రెస్‌ను ధ‌రించి మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ (#MegaPowerStarRamCharan) అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి