• Home » Mukesh Ambani

Mukesh Ambani

Mukesh Ambani: అంబానీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా.. కాబోయే కోడలికి ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్‌లు ఇవే!

Mukesh Ambani: అంబానీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా.. కాబోయే కోడలికి ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్‌లు ఇవే!

ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. రాధికా మర్చంట్‌ను అనంత్ పెళ్లాడబోతున్నాడు. ఈ నేపథ్యంలో చిన్న కోడలికి అంబానీ ఇచ్చిన ఖరీదైన బహుమతుల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Anant Ambani Pre Wedding: అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌కి హాజరుకానున్న బిల్ గేట్స్

Anant Ambani Pre Wedding: అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌కి హాజరుకానున్న బిల్ గేట్స్

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహించిన అనంత్ అంబానీ (Anant Ambani), రాధిక మర్చంట్‌ల (Radhika Merchant) ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌కు మైక్రోసాఫ్ట్ (Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates), అతని మాజీ భార్య మెలిండా గేట్స్ (Melinda Gates) హాజరుకానున్నారు. ఆ ఇద్దరితో పాటు మెటా సీఈవో మార్క్ జుకర్గ్‌బర్గ్ (Mark Zuckerberg), ఇవాంకా ట్రంప్‌లతో (Ivanka Trump) కలుపుకొని మొత్తం 1,000 మంది అతిథులను ఈ వేడుకలకు ఆహ్వానించారని తెలిసింది.

Reliance: అరుదైన మైలురాయిని చేరుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. మొట్టమొదటి ఇండియన్ కంపెనీగా అవతరణ

Reliance: అరుదైన మైలురాయిని చేరుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. మొట్టమొదటి ఇండియన్ కంపెనీగా అవతరణ

భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఆయిల్ నుంచి టెలికం వరకు బహుళ వ్యాపారాలు నిర్వహిస్తున్న ఈ దేశీయ వ్యాపార దిగ్గజం మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.20 లక్షల కోట్ల మార్క్‌ను తాకింది.

 Ram Mandir: అయోధ్య రాముడికి అంబానీ భారీ విరాళం.. ఎంతంటే..!!

Ram Mandir: అయోధ్య రాముడికి అంబానీ భారీ విరాళం.. ఎంతంటే..!!

అయోధ్య బాలరాముడుకి ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ కుటుంబం భారీ విరాళం ప్రకటించింది. రూ.2.50 కోట్ల నగదును రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందజేస్తామని వెల్లడించింది.

Mukesh Ambani: రామనామంతో మిరుమిట్లుగొల్పుతున్న ముఖేష్ అంబానీ ఇల్లు.. చూసేయండి

Mukesh Ambani: రామనామంతో మిరుమిట్లుగొల్పుతున్న ముఖేష్ అంబానీ ఇల్లు.. చూసేయండి

దేశమంతటా రామ నామ స్మరణ మార్మోగుతున్న వేళ ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ఇంటిని చూడ చక్కగా అలంకరించారు. ముంబయిలోని అంబానీ అధికారిక నివాసం యాంటిలియా ఆకర్షణీయమైన లైటింగ్‌తో చూపరులను కట్టిపడేస్తోంది.

Ayodhya: అయోధ్యలో సచిన్, అంబానీ కుటుంబం సందడి.. ఇంకా ఎవరెవరంటే..?

Ayodhya: అయోధ్యలో సచిన్, అంబానీ కుటుంబం సందడి.. ఇంకా ఎవరెవరంటే..?

రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వానం అందిన ప్రముఖులంతా అయోధ్యకు చేరుకున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ శ్రీరాముడి జన్మభూమి ఆలయం అయోధ్యకు చేరుకున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సచిన్ హాజరయ్యారు.

Reliance JIO: జియో బంపరాఫర్.. అతి తక్కువ ధరలో 44 జీబీ డేటా

Reliance JIO: జియో బంపరాఫర్.. అతి తక్కువ ధరలో 44 జీబీ డేటా

యూజర్లకు రిలయన్స్ జియో(Reliance JIO) గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కంపెనీ ప్రకటించిన ఓ ఆఫర్ ఎక్కువ డేటా కావానుకుంటున్న వారికి ఉపయోగపడనుంది. ఇప్పటికే ఆకర్షణీయమైన ఆఫర్లు, కొత్త రీఛార్జ్ ప్లాన్ లతో జియో ఆకట్టుకుంటోంది.

Mukesh Ambani: 100 బిలియన్ డాలర్ల సంపన్నుల జాబితాలో అడుగుపెట్టిన ముకేశ్ అంబానీ

Mukesh Ambani: 100 బిలియన్ డాలర్ల సంపన్నుల జాబితాలో అడుగుపెట్టిన ముకేశ్ అంబానీ

భారత అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) 100 బిలియన్ డాలర్ల సంపన్నుల జాబితాలోకి తిరిగి ప్రవేశించారు. గడిచిన వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్లు గణనీయంగా వృద్ధి చెందడంతో ఆయన సంపద పెరిగింది.

Mukesh Ambani: ఈ ఏడాది భారీగా సంపాదించిన ముకేష్ అంబానీ

Mukesh Ambani: ఈ ఏడాది భారీగా సంపాదించిన ముకేష్ అంబానీ

2023 సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ సహా ప్రముఖ పారిశ్రామిక వెత్తలు భారీగా వారి సంపాదనను పెంచుకున్నారు. ఈ క్రమంలో వారికి ఏ మేరకు లాభం వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం.

Gautham Adani: ప్రపంచ కుబేరుల్లో అంబానీకి చేరువలో అదానీ

Gautham Adani: ప్రపంచ కుబేరుల్లో అంబానీకి చేరువలో అదానీ

కొన్నిరోజులుగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడంతో అదానీ గ్రూప్ షేర్లు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచ కుబేరుల్లో మూడు రోజుల కిందట 20వ స్థానంలో ఉన్న అదానీ ప్రస్తుతం 82.5 బిలియన్ డాలర్ల సంపదతో 15వ స్థానంలో ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి