• Home » MS Dhoni

MS Dhoni

IPL 2024: వేసవి వినోదం.. ధనాధన్‌కు సిద్ధం

IPL 2024: వేసవి వినోదం.. ధనాధన్‌కు సిద్ధం

ధనాధన్‌ పండుగకు రంగం సిద్ధమైంది. వేసవి వినోదంలో విశ్వవ్యాప్తంగా అత్యుత్తమ క్రీడా సంబరంగా నిలిచే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వచ్చేస్తోంది. ప్రపంచంలోని క్రికెటర్లంతా ఒక్కచోట చేరి సందడి చేసే ఐపీఎల్‌ మరో ఎనిమిది రోజుల్లో మొదలవనుంది.

MS Dhoni: ధోనీ అలా కన్ఫ్యూజ్ చేశాడేంటి? తీవ్ర చర్చనీయాంశంగా మారిన చెన్నై కెప్టెన్ పోస్ట్!

MS Dhoni: ధోనీ అలా కన్ఫ్యూజ్ చేశాడేంటి? తీవ్ర చర్చనీయాంశంగా మారిన చెన్నై కెప్టెన్ పోస్ట్!

గతేడాది ఐపీఎల్ ముగిసిన వెంటనే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే ధోనీ నుంచి అలాంటి ప్రకటనేం రాలేదు. దీంతో ఈ సీజన్‌లో కూడా ధోనీ చెన్నై టీమ్‌ను నడిపిస్తాడని అందరూ అనుకుంటున్నారు.

Anant Radhika Wedding: అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్లు సందడి.. ఎవరెవరు వచ్చారంటే..

Anant Radhika Wedding: అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్లు సందడి.. ఎవరెవరు వచ్చారంటే..

పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం సాయంత్ర 5:30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు మార్చి 3 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

IND vs ENG: ధోని తర్వాత అతనే అత్యుత్తమ కెప్టెన్.. రోహిత్ శర్మపై సురేష్ రైనా ప్రశంసలు

IND vs ENG: ధోని తర్వాత అతనే అత్యుత్తమ కెప్టెన్.. రోహిత్ శర్మపై సురేష్ రైనా ప్రశంసలు

రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని, ధోని తర్వాత అతనే అత్యుత్తమ కెప్టెన్ అని టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ప్రశంసలు కురిపించాడు. ధోని మాదిరిగా రోహిత్ శర్మ కూడా యువ ఆటగాళ్లకు చాలా అవకాశాలు ఇస్తున్నాడని కొనియాడాడు.

MS Dhoni: ఎంఎస్ ధోనీకి మనోజ్ తివారి సూటి ప్రశ్న.. మరి జవాబిస్తాడా?

MS Dhoni: ఎంఎస్ ధోనీకి మనోజ్ తివారి సూటి ప్రశ్న.. మరి జవాబిస్తాడా?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) గురించి అడిగితే.. తోటి ఆటగాళ్లందరూ పాజిటివ్‌గానే స్పందిస్తారు. ఎంతో కూల్‌గా ఉంటాడని, అందరిలోనూ పాజిటివ్ ఎనర్జీ నింపుతాడని, ప్రతిఒక్కరిని ప్రోత్సాహిస్తాడని చెప్తారు. ఇలా సానుకూల అభిప్రాయాలనే పంచుకుంటారే గానీ, ధోనీపై వ్యతిరేకత కనబర్చిన దాఖలాలు పెద్దగా లేవు.

IND vs ENG: ధోని 330 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్న రికార్డును 121 ఇన్నింగ్స్‌ల్లోనే కొట్టేసిన రోహిత్ శర్మ

IND vs ENG: ధోని 330 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్న రికార్డును 121 ఇన్నింగ్స్‌ల్లోనే కొట్టేసిన రోహిత్ శర్మ

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. సెంచరీతో దుమ్ములేపాడు. 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను సెంచరీతో ఆదుకోవడమే కాకుండా పటిష్ట స్థితిలో నిలిపాడు.

IND vs ENG: సెంచరీతో రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ధోని రికార్డు బద్దలు

IND vs ENG: సెంచరీతో రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ధోని రికార్డు బద్దలు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రవీంద్ర జడేజాతో కలిసి ఆదుకున్నాడు. తన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కష్టాల్లో ఉన్న జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.

MS Dhoni: పాత సహచరులను కలిసిన ధోనీ.. పార్టీ చేసుకున్న జహీర్, నెహ్రా, ధోనీ, పార్థివ్ పటేల్!

MS Dhoni: పాత సహచరులను కలిసిన ధోనీ.. పార్టీ చేసుకున్న జహీర్, నెహ్రా, ధోనీ, పార్థివ్ పటేల్!

టీమిండియా మాజీ ఆటగాళ్లు జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, పార్థివ్ పటేల్‌, ధోనీ కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

IND vs AFG: ధోని ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ

IND vs AFG: ధోని ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ

Rohit Sharma: భారత్, అప్ఘానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఫుల్ మజాను పంచింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో చివరి వరకు విజయం రెండు జట్లతో దోబుచులాటడింది. దీంతో తీవ్ర ఉత్కంఠ తప్పలేదు. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్ టైగా ముగిసింది.

MS Dhoni: అయోధ్యకు రావాలని ధోనికి ఆహ్వానం

MS Dhoni: అయోధ్యకు రావాలని ధోనికి ఆహ్వానం

అయోధ్య రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి అయోధ్య రామ మందిరం నుంచి ఆహ్వానం అందింది. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు సభ్యులు ధోనిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి