• Home » Mrunal Thakur

Mrunal Thakur

సవాలు విసిరే పాత్రలంటే ఇష్టం

సవాలు విసిరే పాత్రలంటే ఇష్టం

‘సీతారామం’లో సీతగా.. ‘హాయ్‌ నాన్న’లో యశ్నగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు మృణాల్‌ ఠాకూర్‌. ఈమధ్య విడుదలైన ‘డెకాయిట్‌’లో సరస్వతిగా మరోసారి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు.

ధనుష్‌తో డేటింగ్.. రూ. 10 కోట్లు పెట్టినా ఇంత పబ్లిసిటీ రాదు..

ధనుష్‌తో డేటింగ్.. రూ. 10 కోట్లు పెట్టినా ఇంత పబ్లిసిటీ రాదు..

సోషల్ మీడియాలో ధనుష్, మృణాల్ గురించి వార్తలు తరచుగా వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలపై ధనుష్ స్పందించకపోయినా.. మృణాల్ మాత్రం స్పందిస్తూనే ఉన్నారు. తనకు, ధనుష్‌కు మధ్య ఎలాంటి రిలేషన్ లేదని స్పష్టం చేస్తూనే ఉన్నారు.

ధనుష్‌తో డేటింగ్ రూమర్స్.. ప్రేమపై ఆసక్తికర కామెంట్లు చేసిన మృణాల్

ధనుష్‌తో డేటింగ్ రూమర్స్.. ప్రేమపై ఆసక్తికర కామెంట్లు చేసిన మృణాల్

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేమపై ఆసక్తికర కామెంట్లు చేసింది. ‘ప్రేమ ఎంతో అందమైన భావన. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరికి ప్రేమ కచ్చితంగా పుడుతుంది. అది మనల్ని ఓ మంచి వ్యక్తిగా మారుస్తుంది’ అని చెప్పుకొచ్చింది.

Actress Mrunal Thakur: తన ప్రేమ గురించి చెప్పిన మృణాల్ ఠాకూర్

Actress Mrunal Thakur: తన ప్రేమ గురించి చెప్పిన మృణాల్ ఠాకూర్

Actress Mrunal Thakur: ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ సినిమా తర్వాత ఆమె కల్కీ సినిమాలో నటించారు.అది కూడా ఓ గెస్ట్ రూల్‌లో. ప్రస్తుతం ఆమె డెకాయిట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరావేగంగా సాగుతోంది. తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Mrunal thakur: నా వైపు ఓకే కాదుగా..

Mrunal thakur: నా వైపు ఓకే కాదుగా..

‘సీతా రామం’(Sita Ramam) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమై సీత పాత్రతో అన్నివర్గాల ప్రేక్షకుల్ని మెప్పించారు మృణాల్‌ ఠాకూర్‌(mrunal thakur). తెలుగులో నటించిన తొలి సినిమాతోనే ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు.

Nani: కొత్తవాళ్లతో తగ్గేదే లే!

Nani: కొత్తవాళ్లతో తగ్గేదే లే!

'దసరా' సినిమా మార్చి 30న విడుదల అవకముందే, నాని ఇంకొక కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. అదీ ఇంకొక కొత్త దర్శకుడుతో. ఇప్పుడు కొత్త చిత్రంతో ఇంకో నూతన దర్శకుడు శౌర్యువ్ ని పరిచయం చేస్తున్నాడు

Nani: కొత్త సినిమాకు ముహుర్తం ఫిక్స్!

Nani: కొత్త సినిమాకు ముహుర్తం ఫిక్స్!

సినీ ఇండస్ట్రీలో స్వ శక్తితో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు నేచురల్ స్టార్ నాని (Nani). ‘దసరా’ (Dasara) షూటింగ్‌ను ఈ మధ్యే ముగించారు. అనంతరం కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో పడ్డారు. ఈ మూవీకి ముహుర్తం ఫిక్సయినట్టు సమాచారం అందుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి