• Home » MP Avinash Reddy

MP Avinash Reddy

Big Breaking: కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల.. అధికారిక నిర్ణయం వచ్చేసింది!

Big Breaking: కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల.. అధికారిక నిర్ణయం వచ్చేసింది!

కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాం గ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్‌లోనే పెట్టింది.

MP Avinash Reddy: ఎంపీ అవినాష్‌కు షాక్.. బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

MP Avinash Reddy: ఎంపీ అవినాష్‌కు షాక్.. బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

 MP Avinash: నెక్ట్స్ టార్గెట్‌ ఎంపీ అవినాష్.. ఎన్నికల్లోపే అరెస్ట్‌..?

MP Avinash: నెక్ట్స్ టార్గెట్‌ ఎంపీ అవినాష్.. ఎన్నికల్లోపే అరెస్ట్‌..?

ఏపీలో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ ఏ-8గా చేర్చింది. దీంతో ఆయన బెయిల్‌పై బయట తిరుగుతున్నారు.

CM Jagan: ఇడుపులపాయకు సీఎం జగన్.. వైసీపీ చివరి లిస్ట్ అక్కడి నుంచే..

CM Jagan: ఇడుపులపాయకు సీఎం జగన్.. వైసీపీ చివరి లిస్ట్ అక్కడి నుంచే..

ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలి ఉన్న వైసీపీ అభ్యర్ధుల ఎంపిక చివరి జాబితాను ఇడుపులపాయ నుంచి జగన్ ప్రకటించనున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం... వైసీపీ అభ్యర్ధుల చివరి లిస్ట్‌ను విడుదల చేయనున్నారు.

Viveka Murder Case: వివేక హత్య కేసులో మరో కీలక పరిణామం

Viveka Murder Case: వివేక హత్య కేసులో మరో కీలక పరిణామం

హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 8వ నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం అనుమతించింది.

MP Avinash Reddy: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ దస్తగిరి మరో పిటిషన్

MP Avinash Reddy: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ దస్తగిరి మరో పిటిషన్

నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మరో పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నారు. తన తండ్రిని ఏపీ సీఎం జగన్ రెడ్డి, సతీమణి భారతి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, అతని కుమారుడు చైతన్య రెడ్డి అనుచరులు దాడి చేశారని తెలిపారు.

Viveka Case:  విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి, దస్తగిరి

Viveka Case: విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి, దస్తగిరి

మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసుపై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి, అప్రూవర్‌గా మారిన దస్తగిరి హాజరయ్యారు. జ్యూడిషల్ రిమాండ్‌లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్, సునీల్ యాదవ్, శివశంకర్ రెడ్డిని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు.

Jada Sravan:  దస్తగిరి కుటుంబంపై దాడి.. జగన్, అవినాష్ కిరాతకాలకు సాక్ష్యం..

Jada Sravan: దస్తగిరి కుటుంబంపై దాడి.. జగన్, అవినాష్ కిరాతకాలకు సాక్ష్యం..

Andhrapradesh: వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి కిరాతక చర్యలకు మరో సాక్ష్యం... రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేయనున్న దస్తగిరి కుటుంబ సభ్యులపై పాశవిక దాడి అని జై భీమ్ భారత్ పార్టీ చీఫ్ జడ శ్రావణ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసే మొనగాడా అంటూ దస్తగిరి తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపటానికి వైసీపీ గుండాలు ప్రయత్నించాయని మండిపడ్డారు.

BTech Ravi: దమ్ముంటే అవినాష్ నార్కో అనాలసిస్‌కు ఒప్పుకో.. ఇదే నా సవాల్..!

BTech Ravi: దమ్ముంటే అవినాష్ నార్కో అనాలసిస్‌కు ఒప్పుకో.. ఇదే నా సవాల్..!

Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసుపై సాక్షిలో వచ్చిన కథనంపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వివేకా కేసులో తన ప్రమేయం లేదని నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధమని స్పష్టం చేశారు. వివేక కేసులో అవినాష్ కూడా నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

YS Sunitha: మా అన్న జగన్‌.. వైసీపీకి ఓటేయకండి!

YS Sunitha: మా అన్న జగన్‌.. వైసీపీకి ఓటేయకండి!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.. ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు జగన్‌కి, అయన పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దని కోరారు. తన అనుకునే వాళ్లకి కాకుండా అందరికీ సహాయం చేసే వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదని సునీత తేల్చి చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి