• Home » Mothers Day

Mothers Day

 మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత: వంగలపూడి అనిత

మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత: వంగలపూడి అనిత

మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. తల్లుల త్యాగాలను మరవొద్దని పేర్కొన్నారు. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అమ్మను సర్‌ప్రైజ్‌ చేసేద్దాం...!

అమ్మను సర్‌ప్రైజ్‌ చేసేద్దాం...!

అమ్మ... పేరుకి రెండు అక్షరాలే. కానీ అమ్మ మనసు నిండా పిల్లలపై ఆకాశమంత ప్రేమ. అమ్మ ప్రపంచంలో అంతా పిల్లలే.

మదర్స్ డే.. మే రెండో ఆదివారమే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

మదర్స్ డే.. మే రెండో ఆదివారమే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదని అంటారు. పిల్లల కోసం జీవితాంతం త్యాగాలు చేసే తల్లులను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Minister Lokesh: సృష్టిలో అమ్మకు మించిన అద్భుతం లేదు

Minister Lokesh: సృష్టిలో అమ్మకు మించిన అద్భుతం లేదు

తల్లి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం.. నవ మాసాలు మోసి, జన్మనిచ్చి, పెంచి, ప్రయోజకులను చేసిన తల్లికి జీవితాంతం కృతజ్ఞులమై ఉండటం తప్ప. పిల్లల్ని పెద్ద వారిని చేసే క్రమంలో తమ జీవితాలను సయితం త్యాగం చేసిన మాతృమూర్తులందరికీ అభివందనం. మంత్రి నారా లోకేష్ ట్వీట్..

Mothers Day: అమ్మ కల ఇది!

Mothers Day: అమ్మ కల ఇది!

అమ్మ తీర్చిదిద్దిన ఈ బిడ్డలు ఐఏఎ్‌సలు అయ్యారు. వెంకటేశ్వర్‌.. తిరుపతి జిల్లాకు పరిపాలనా సారఽథ్యం వహిస్తున్నారు. మౌర్య తిరుపతి నగర పాలన బాధ్యతల్లో ఉన్నారు.

Navya : నిలువెత్తు అమ్మతనం

Navya : నిలువెత్తు అమ్మతనం

కంటేనే అమ్మ కాదని... అమ్మతనం అనేది గుండెల్లో నుంచి రావాలని అంటారు రక్షా జైన్‌. అందుకే ఏ తల్లి బిడ్డయినా తన బిడ్డగానే భావిస్తారు ఆమె.

Mothers Day: అమ్మ మీద అలిగిన జగన్..!

Mothers Day: అమ్మ మీద అలిగిన జగన్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్.. మదర్స్ డే సందర్భంగా ఆయన తన తల్లి వైయస్ విజయమ్మకు శుభాకాంక్షలు తెలియజేయక పోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

PM Modi: మోదీకి 'మదర్స్ డే' గిఫ్ట్‌లు

PM Modi: మోదీకి 'మదర్స్ డే' గిఫ్ట్‌లు

ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి దివగంత హీరాబెన్ పటేల్‌తో మోదీ ఉన్న రెండు చిత్తరువులను అభిమానులు ఈ సందర్భంగా ఆయనకు అందజేశారు. ఐదో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Mothers Day: అమ్మ పాత్ర ఎప్పటికీ నిత్య నూతనమే

Mothers Day: అమ్మ పాత్ర ఎప్పటికీ నిత్య నూతనమే

వుడు అన్నిచోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. అందుకే అమ్మ.. ఎవరికైనా అమ్మే. ఇంకా చెప్పాలంటే.. అమ్మను సృష్టించిన సృష్టికర్త లేరనే వారు ఈ భూమండలం మీద ఉన్నారేమో కానీ.. అమ్మే లేదనే వారు ఒక్కరు కూడా ఈ ధరణితలం మీద లేరంటే అతిశయోక్తి కాదేమో.

తాజా వార్తలు

మరిన్ని చదవండి