• Home » Money

Money

Fake Notes: 500 నోట్లతో జాగ్రత్త

Fake Notes: 500 నోట్లతో జాగ్రత్త

కేంద్ర హోం శాఖ హెచ్చరిక: నకిలీ 500 రూపాయల నోట్లను నేర ముఠాలు తయారు చేశాయి. ఈ నోట్లలో స్పెల్లింగ్‌ దోషం ఉన్నట్లు వెల్లడించింది. అసలు నోట్లపై "RESERVE BANK OF INDIA" అనే పదం ఉండగా, నకిలీ నోట్లపై "RESERVE BANK OF INDIA" లోని 'E' కు బదులుగా 'A' ఉంది. ప్రజలు, ఆర్థిక సంస్థలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది

Jeevan Shiromani: అద్భుతమైన ప్లాన్.. 4 ఏళ్లు డబ్బులు కడితే.. రూ. కోటి మీదే..

Jeevan Shiromani: అద్భుతమైన ప్లాన్.. 4 ఏళ్లు డబ్బులు కడితే.. రూ. కోటి మీదే..

Jeevan Shiromani: ఈ ప్లాన్‌లో చేరి నాలుగు సంవత్సరాల పాటు ప్రీమియం కడితే.. కోటి రూపాయలు లేదా అంతకు మించి రాబడి పొందే అవకాశం ఉంది. ఈ ప్లాన్ కేవలం ఇన్సురెన్స్‌గా మాాత్రమే కాదు.. ఇన్వెస్టిమెంట్‌గా కూడా పని చేస్తుంది. మంచి లాభాలను ఇస్తుంది.

హాలీవుడ్ స్టైల్ దొంగతనం.. రోడ్డుపై డబ్బులే డబ్బులు.. ఎగబడ్డ జనం

హాలీవుడ్ స్టైల్ దొంగతనం.. రోడ్డుపై డబ్బులే డబ్బులు.. ఎగబడ్డ జనం

Money On Road: కొంతదూరం పోయిన తర్వాత డబ్బుల బ్యాగు ఉన్న ఓ కారును రోడ్డుపై ఉంచి, నిప్పంటించారు. జనం మంచి వాటికోసం పోటీపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Chanakya Niti: మీకు ఈ లక్షణాలు ఉంటే.. జన్మలో ధనవంతులు కాలేరు..

Chanakya Niti: మీకు ఈ లక్షణాలు ఉంటే.. జన్మలో ధనవంతులు కాలేరు..

Chanakya Niti In Telugu: కొన్ని వందల ఏళ్ల క్రితం ఆచార్య చాణక్యుడు చెప్పిన గొప్ప గొప్ప విషయాలు ఇప్పటికీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఆయన చెప్పిన సూత్రాలను పాటిస్తే గనుక మనిషులు విజయ పథంలో పరిగెత్తవచ్చు. ముఖ్యంగా డబ్బుల విషయంలో ఆయన మాటలు.. వజ్రాల కంటే విలువైనవి అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Houses : అధనపు సాయం

Houses : అధనపు సాయం

ఇళ్లు కట్టుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వైసీపీ ప్రభుత్వంలో మంజూరై వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసుకు నేందుకు అదనంగా నిధులు చెల్లించేందుకు శ్రీకారం చుట్టింది. గత ప్రభు త్వం చెల్లించిన మొత్తంతో పాటు బీసీ, ఎస్సీలకు అదనంగా రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 4232మంది ఎస్సీ లబ్ధిదారులకు ...

Notes to Coins: ఎక్కువమొత్తంలో చిల్లర కావాలా.. ఇలా చేస్తే ఉచితంగా కావాల్సినంత దొరుకుతుంది..

Notes to Coins: ఎక్కువమొత్తంలో చిల్లర కావాలా.. ఇలా చేస్తే ఉచితంగా కావాల్సినంత దొరుకుతుంది..

నోట్లు ఇచ్చి నాణేలు తీసుకోవడానికి సాధారణంగా కొంత కమిషన్ తీసుకుంటారు. ముఖ్యంగా వ్యాపార వర్గాలకు చిల్లర చాలా అవసరం. ఒక్క రూపాయి అదనంగా చెల్లించకుండా ఉచితంగా నాణేలు ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Unified Pension Scheme: ఏప్రిల్ 1 నుంచి కొత్త యూనిఫైడ్ పెన్షన్ విధానం

Unified Pension Scheme: ఏప్రిల్ 1 నుంచి కొత్త యూనిఫైడ్ పెన్షన్ విధానం

నేషనల్ పెన్షన్ సిస్టంలో రిజిస్టర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ వర్తిస్తుందని ఒక ప్రకటనలో ఆర్థిక శాఖ తెలిపింది. యూపీఎస్‌ ఆపరేషనల్ వ్యవహారాలకు సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డవలప్‌మెంట్ అథారిటీ త్వరలోనే నిబంధనలను విడుదల చేస్తుందని వెల్లడించింది.

Arvind Kejriwal: గోల్డ్ చైన్‌లు పంచుతున్నారు, తీసుకోండి కానీ...

Arvind Kejriwal: గోల్డ్ చైన్‌లు పంచుతున్నారు, తీసుకోండి కానీ...

ఢిల్లీ ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోవద్దని కేజ్రీవాల్ కోరారు. ఆప్ నేతలు ఎవరైనా డబ్బులు పంచినా సరే వారికి ఓటు వేయవద్దని సూచించారు. గెలుపు, ఓటముల కోసం తాము ఎన్నికల బరిలోకి రాలేదని, దేశంలో మార్పులు తెచ్చేందుకే తాము ఇక్కడ ఉ్ననామని చెప్పారు.

 Forex Market : ‘బేర్‌’ మంటున్న రూపాయి

Forex Market : ‘బేర్‌’ మంటున్న రూపాయి

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి పతనం కొనసాగుతోంది. శుక్రవారం డాలర్‌తో 21 పైసలు నష్టపోయి మరో ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయి రూ.85.48 వద్ద ముగిసింది.

Rich People: కష్టం, తెలివి, ఐడియాలే కాదు.. రిచ్ అవ్వాలంటే ఈ 12 సూత్రాలు తెలియాలి

Rich People: కష్టం, తెలివి, ఐడియాలే కాదు.. రిచ్ అవ్వాలంటే ఈ 12 సూత్రాలు తెలియాలి

Rich People: డబ్బులు సంపాదించాలనే కోరిక ఉండని వారు ఎవరుంటారు చెప్పండి. దాదాపుగా ప్రతిదీ మనీతో ముడిపడినది కావడంతో దాని వెంట పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే రిచ్ అవ్వాలంటే కష్టం, తెలివి, ఐడియాలే ఉంటే సరిపోదు.. ఈ 12 సూత్రాలు కూడా తెలియాలి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి