• Home » Money making

Money making

Daily SIP: రోజూ రూ.10 తో డైలీ సిప్ పెట్టుబడులు పెట్టే అవకాశం

Daily SIP: రోజూ రూ.10 తో డైలీ సిప్ పెట్టుబడులు పెట్టే అవకాశం

రోజువారీ SIPతో పెట్టుబడులు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. కేవలం రోజూ రూ. 10 చెల్లించి సిప్ పెట్టుబడులు పెట్టొచ్చు. భారత్‌లో పెట్టుబడి సంస్కృతిని పెంచేందుకు ఈ వెల్త్ ప్లాట్‌ఫాం కొత్త అధ్యాయం..

Money: ఈ మహిళలకు మాత్రమే పథకంతో నెలకు రూ. 7వేలు సంపాదన

Money: ఈ మహిళలకు మాత్రమే పథకంతో నెలకు రూ. 7వేలు సంపాదన

ఈ మహిళలకు మాత్రమే పథకంతో నెలకు రూ. 7,000 సంపాదించే అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. అర్హత ప్రమాణాలు, ఇంకా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం..

Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..

Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..

బ్రిటానియా, అమెజాన్ సహా పలు కంపెనీల పేరు చెప్పి ఓ సంస్థ అనేక మందిని చీట్ చేసింది. ఆ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఓ సంస్థ దాదాపు రూ. 1700 కోట్లు దోచేసింది. పోంజీ స్కాం పేరుతో లూటీ చేసిన ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Investment Tips: ఈ పోస్టాఫీస్ స్కీంలో రూ. 10 లక్షలు పెడితే.. వచ్చేది రూ. 21 లక్షలు..

Investment Tips: ఈ పోస్టాఫీస్ స్కీంలో రూ. 10 లక్షలు పెడితే.. వచ్చేది రూ. 21 లక్షలు..

బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసులో కూడా అనేక మంది పెట్టుబడులు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే దీనిలో పెట్టుబడులు 100 శాతం సేఫ్ అని చెప్పవచ్చు. అయితే దీనిలో ఓ స్కీంలో రూ. 10 లక్షలు పెట్టుబడి చేస్తే మీకు మొత్తం రూ. 21 లక్షలు లభిస్తాయి. అది ఎలా అనే విషయాలను ఇక్కడ చుద్దాం.

 Business Idea: జస్ట్ రూ.10 వేల పెట్టుబడితో వ్యాపారం.. నెలకు రూ. 50 వేలకుపైగా ఆదాయం..

Business Idea: జస్ట్ రూ.10 వేల పెట్టుబడితో వ్యాపారం.. నెలకు రూ. 50 వేలకుపైగా ఆదాయం..

మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో వీసిగిపోయారా. ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా. అయితే తక్కువ పెట్టుబడితో చేసే ఓ బిజినెస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ వ్యాపారంలో మీరు నెలకు 50 వేలకుపైగా సంపాదించుకోవచ్చు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..

Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..

తక్కువ ఖర్చుతో ఇంటివద్ద వ్యాపారం ప్రారంభించి, మంచి లాభాలను అందించే వ్యాపారాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒక దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం రండి.

Hard Work: డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు.. అది నిజమే కదా..

Hard Work: డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు.. అది నిజమే కదా..

వెంకటాపురంలో శ్రీధర్‌ అనే యువకుడు ఉండేవాడు. అతను విద్యావంతుడే అయినా, ఏ పనీ చేయకుండా సోమరిగా తిరిగేవాడు. తన ఈడు స్నేహితులంతా పెళ్లి చేసుకుని స్థిరపడటం చూసిన శ్రీధర్.. తండ్రి వద్దకు వెళ్లి తనకూ పెళ్లి చేయమని అడిగాడు.

Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..

Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..

బ్యాంకుల మాదిరిగానే, పోస్టాఫీసులో వివిధ రకాల FD స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఓ పోస్టాఫీస్ స్కీంలో మీరు కొంత పెట్టుబడి చేస్తే ఆ మొత్తం కంటే, మీకు వచ్చే వడ్డీ మూడు రెట్లు రావడం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. దీంతోపాటు మీరు ఆదాయపు పన్ను చట్టం కింద ప్రయోజనం కూడా పొందుతారు.

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ధనవంతులు కావాలని, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే వీటిని అచరించి, అనుసరిస్తారు. అయితే మీరు కూడా ప్రతిరోజు కొద్దిగా డబ్బు ఆదా చేసి కోటీశ్వరులు కావడం ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Money Saving Plan: ఇలా పెట్టుబడి చేస్తే గ్యారంటీ ఇన్‌కమ్.. కోటీశ్వరులవ్వడం ఖాయం..

Money Saving Plan: ఇలా పెట్టుబడి చేస్తే గ్యారంటీ ఇన్‌కమ్.. కోటీశ్వరులవ్వడం ఖాయం..

మీరు ఎలాంటి రిస్క్ లేకుండా కోటీశ్వరులు కావాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఈ ప్రభుత్వ పథకంలో పెట్టబుడులు చేసి ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారంటీ మొత్తాన్ని పొందవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి