• Home » Moinabad farm house

Moinabad farm house

స్విమ్మింగ్ పూల్‌లో డ్రగ్స్!?

స్విమ్మింగ్ పూల్‌లో డ్రగ్స్!?

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో సోదాలకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరపడం వెనుక ప్రత్యేక కారణం ఉందని అనుమానిస్తున్నారు.

ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసుపైసిట్‌

ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసుపైసిట్‌

డ్రగ్స్‌ పార్టీ వెనుక దుబాయి పంచాయితీ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనాలు సృష్టించింది.

మొయినాబాద్ డ్రగ్స్ కేసు: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..

మొయినాబాద్ డ్రగ్స్ కేసు: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ప్రాంతంలో జరిగిన ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన పోలీసుల రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు బయటపడ్డాయి.

ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్

ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. లగ్జరీ పార్టీ, డ్రగ్స్ వినియోగం, విదేశీ మద్యం, అలాగే కాల్పుల ఆరోపణలు వంటి అంశాలు ఈ కేసును మరింత సంచలనంగా మార్చాయి.

 మొయినాబాద్‌  డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌

మొయినాబాద్‌ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతోందని ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌ తెలిపారు. డ్రగ్స్‌ తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్‌ పార్టీ సమాచారం తెలుసుకునే అక్కడికి వెళ్లామని చెప్పారు.

Police Raid: ఫాంహౌస్‌ పార్టీపై పోలీసుల దాడి

Police Raid: ఫాంహౌస్‌ పార్టీపై పోలీసుల దాడి

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం బాకారం గ్రామంలోని ఎస్‌కే రీట్రీట్‌ ఫాంహౌ్‌సలో అనుమతులు లేకుండా జరుగుతున్న పార్టీపై రాజేంద్రనగర్‌ పోలీసులు దాడి చేశారు.

IT Employees: పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్‌ మత్తు

IT Employees: పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్‌ మత్తు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఓ ఫాంహౌస్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీపై పోలీసులు దాడి చేశారు.

Moinabad: 1000 కోట్ల భూకుంభకోణం

Moinabad: 1000 కోట్ల భూకుంభకోణం

మెయినాబాద్‌ మండలం ఎనికేపల్లిలోని సర్వేనంబరు 180లో 99.14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని కొన్ని దశాబ్ధాలుగా స్థానిక పేదలు సాగుచేసుకుంటున్నారు. తమకు ప్రభుత్వమే ఈ భూములు అప్పగించి, పొజిషన్‌ ఇచ్చిందని..

ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ

ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ

Moinabad Party Busted: రంగారెడ్డి జిల్లాలో ముజ్రా పార్టీ చేసుకుంటున్న 21 మంది యువతీ యువకులను ఎస్వీటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Farmhouse case investigation: విచారణకు హాజరైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ..

Farmhouse case investigation: విచారణకు హాజరైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ..

Farmhouse case investigation: ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసుకు సంబంధించి పోలీసుల ఎదుట విచారణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి