• Home » Mohammed Siraj

Mohammed Siraj

Nitish Kumar Reddy: సిరాజ్ డాట్ బాల్.. దద్దరిల్లిన స్టేడియం.. మియా మ్యాజిక్ అంటే ఇది..

Nitish Kumar Reddy: సిరాజ్ డాట్ బాల్.. దద్దరిల్లిన స్టేడియం.. మియా మ్యాజిక్ అంటే ఇది..

Boxing Day Test: మెల్‌బోర్న్ టెస్ట్‌లో సూపర్బ్ సెంచరీతో మెరిశాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. కమిన్స్, స్టార్క్, బోలాండ్, లియాన్ లాంటి తోపు బౌలర్ల బౌలింగ్‌ను తట్టుకొని ఫైట్ చేశాడు. బ్రిలియంట్ నాక్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. అయితే అతడు సెంచరీ మార్క్‌ను అందుకోవడంలో మహ్మద్ సిరాజ్ పాత్ర కూడా ఎంతో ఉంది.

Mohammed Siraj: రివేంజ్ తీర్చుకున్న సిరాజ్.. మియా పగబడితే ఇలాగే ఉంటది

Mohammed Siraj: రివేంజ్ తీర్చుకున్న సిరాజ్.. మియా పగబడితే ఇలాగే ఉంటది

Mohammed Siraj: భారత ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ రివేంజ్ కంప్లీట్ చేశాడు. తనను గెలికిన కంగారూలకు బాగా బుద్ధి చెప్పాడు. మియా పగబడితే ఎలా ఉంటుందో వాళ్లకు రుచి చూపించాడు.

Siraj vs Labuschagne: లబుషేన్‌ను మళ్లీ గెలికిన సిరాజ్.. గ్రౌండ్‌లో స్టార్ల రచ్చ

Siraj vs Labuschagne: లబుషేన్‌ను మళ్లీ గెలికిన సిరాజ్.. గ్రౌండ్‌లో స్టార్ల రచ్చ

Siraj vs Labuschagne: గబ్బా టెస్ట్ రెండో రోజు గ్రౌండ్‌లో రచ్చ జరిగింది. అటు భారత స్టార్లు, ఇటు ఆసీస్ ప్లేయర్లు ఢీ అంటే ఢీ అనడంతో వాతావరణం హీటెక్కింది.

Mohammed Siraj: ఐసీసీ యాక్షన్‌కు సిరాజ్ రియాక్షన్.. గట్టిగా ఇచ్చిపడేశాడు

Mohammed Siraj: ఐసీసీ యాక్షన్‌కు సిరాజ్ రియాక్షన్.. గట్టిగా ఇచ్చిపడేశాడు

Mohammed Siraj: ఐసీసీకి టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ గట్టిగా ఇచ్చిపడేశాడు. ఆ పనిలోనే ఉన్నానంటూ అటు అత్యున్నత క్రికెట్ బోర్డుతో పాటు ఇటు ఆస్ట్రేలియా టీమ్‌కు కౌంటర్ ఇచ్చాడు భారత స్పీడ్ గన్.

IND vs AUS: టీమిండియా బ్లండర్ మిస్టేక్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు

IND vs AUS: టీమిండియా బ్లండర్ మిస్టేక్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు

IND vs AUS: అడిలైడ్ టెస్ట్‌లో దారుణ పరాభవాన్ని రుచి చూసింది టీమిండియా. పెర్త్ టెస్ట్‌లో మాదిరిగానే ఆడి ఉంటే ఎంచక్కా సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లేవాళ్లు. కానీ బ్లండర్ మిస్టేక్‌తో మ్యాచ్‌ను కంగారూలకు అప్పనంగా ఇచ్చేశారు మెన్ ఇన్ బ్లూ.

Siraj vs Head: తప్పంతా హెడ్‌దే.. ఓవరాక్షన్ చేస్తున్నాడు: సిరాజ్

Siraj vs Head: తప్పంతా హెడ్‌దే.. ఓవరాక్షన్ చేస్తున్నాడు: సిరాజ్

Siraj vs Head: ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ మీద సీరియస్ అయ్యాడు మహ్మద్ సిరాజ్. ఓవరాక్షన్ చేస్తే ఊరుకోనంటూ ఫైర్ అయ్యాడు. చేసిన తప్పును అతడు ఒప్పుకోవాలని తెలిపాడు.

Rohit Sharma: రెచ్చగొడితే ఊరుకోవాలా.. బరాబర్ తిడతాం అంటున్న రోహిత్

Rohit Sharma: రెచ్చగొడితే ఊరుకోవాలా.. బరాబర్ తిడతాం అంటున్న రోహిత్

Rohit Sharma: ఎప్పుడూ కూల్‌గా, కామ్‌గా ఉండే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు. రెచ్చగొడితే ఊరుకోవాలా అని ప్రశ్నించాడు. బరాబర్ తిడతామంటూ ఫైర్ అయ్యాడు.

Mohammed Siraj: సిరాజ్‌పై విషం చిమ్మిన ఆసీస్.. మ్యాచ్‌లో ఎవరూ గమనించని సీన్

Mohammed Siraj: సిరాజ్‌పై విషం చిమ్మిన ఆసీస్.. మ్యాచ్‌లో ఎవరూ గమనించని సీన్

Mohammed Siraj: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆస్ట్రేలియా టార్గెట్ చేసింది. పింక్ బాల్ టెస్ట్‌లో అతడిపై విషం చిమ్మింది. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

Travis Head: నేను చెప్పిందొకటి.. సిరాజ్‌కు అర్థమైందొకటి: ట్రావిస్ హెడ్

Travis Head: నేను చెప్పిందొకటి.. సిరాజ్‌కు అర్థమైందొకటి: ట్రావిస్ హెడ్

Travis Head: అడిలైట్ టెస్ట్‌ రెండో రోజు ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, భారత స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ మధ్య ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Labuschagne-Siraj: లబుషేన్-సిరాజ్ ఫైట్.. కంగారూ బ్యాటర్‌‌పై మియా సీరియస్

Labuschagne-Siraj: లబుషేన్-సిరాజ్ ఫైట్.. కంగారూ బ్యాటర్‌‌పై మియా సీరియస్

Labuschagne-Siraj: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ తనను ఎవరైనా గెలికితే అస్సలు ఊరుకోడు. దెబ్బకు దెబ్బ తీసేంత వరకు వారిని వదిలిపెట్టడు. స్లెడ్జింగే కాదు.. అవసరమైతే ఫైటింగ్‌కు కూడా సై అంటాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి