• Home » Mohammed Shami

Mohammed Shami

IND vs AUS: తడాఖా చూపిస్తున్న భారత బౌలర్లు.. కష్టాల్లో ఆస్ట్రేలియా జట్టు

IND vs AUS: తడాఖా చూపిస్తున్న భారత బౌలర్లు.. కష్టాల్లో ఆస్ట్రేలియా జట్టు

అనుకున్నదే జరుగుతోంది.. భారత బౌలర్లు తడాకా చూపిస్తున్నారని భావించినట్టే విజృంభిస్తున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్లకు ‘కంగారు’ పెట్టించేస్తున్నారు. అవును.. మొదట్లో పరుగులు సమర్పించుకున్నారు కానీ..

Mohammed Shami: ఆత్మహత్య చేసుకునే స్థాయి నుంచి ఛాంపియన్ బౌలర్‌‌గా.. షమీ జీవితంలోని కన్నీటి గాథపై ప్రత్యేక కథనం

Mohammed Shami: ఆత్మహత్య చేసుకునే స్థాయి నుంచి ఛాంపియన్ బౌలర్‌‌గా.. షమీ జీవితంలోని కన్నీటి గాథపై ప్రత్యేక కథనం

Mohammed Shami Biography: మహ్మద్ షమీ. ప్రస్తుతం ఈ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతుంది. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనే ఇందుకు కారణం. బంతి వేస్తే చాలు వికెట్ అన్నట్టుగా సాగుతుంది ఈ ప్రపంచకప్‌లో షమీ బౌలింగ్. ఒక బౌలర్ సాధారణ మ్యాచ్‌లో 5 వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తారు.

Mohammed Shami: ‘షమీ’శిఖరం.. వరల్డ్‌కప్ చరిత్రలోనే తొలిసారి.. ఇది మామూలు ఊచకోత కాదు

Mohammed Shami: ‘షమీ’శిఖరం.. వరల్డ్‌కప్ చరిత్రలోనే తొలిసారి.. ఇది మామూలు ఊచకోత కాదు

‘ఖలేజా’ సినిమాలో కష్టాల్లో ఉన్న ఒక ఊరి ప్రజల్ని కాపాడ్డానికి వచ్చిన మహేశ్ బాబు‌ని ఏ విధంగా అయితే దేవుడిలా కొలుస్తారో.. అదే విధంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత పేసర్ ‘షమీ’శిఖరంగా అవతరించాడు. ఒకటి కాదు, రెండు కాదు..

Mohammed Shami: వరల్డ్‌కప్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన షమీ.. ఆ ఘనత సాధించిన తొలి బౌలర్

Mohammed Shami: వరల్డ్‌కప్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన షమీ.. ఆ ఘనత సాధించిన తొలి బౌలర్

టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ వరల్డ్‌కప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా చరిత్రపుటలకెక్కాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడంతో..

IND vs ENG: తడాఖా చూపించిన భారత బౌలర్లు.. భారీ తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం

IND vs ENG: తడాఖా చూపించిన భారత బౌలర్లు.. భారీ తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం

వరల్డ్‌కప్ 2023లో భాగంగా.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో భారత బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారు. ఇంగ్లండ్‌కు నిర్దేశించిన 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేధించకుండా..

Mohammed Shami: మహమ్మద్ షమీ గ్రాండ్ రీఎంట్రీ.. వరల్డ్ కప్‌లో ఆ అరుదైన ఘనత సొంతం

Mohammed Shami: మహమ్మద్ షమీ గ్రాండ్ రీఎంట్రీ.. వరల్డ్ కప్‌లో ఆ అరుదైన ఘనత సొంతం

భారతదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు పేసర్ మహమ్మద్ షమీకి భారత జట్టులో చోటు లభించింది కానీ, తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రం అతడు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయితే.. న్యూజీలాండ్‌తో జరుగుతున్న...

IND vs NZ: ఆ ఇద్దరితో హార్దిక్ పాండ్యా స్థానం భర్తీ.. కివీస్‌తో మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఇదే!

IND vs NZ: ఆ ఇద్దరితో హార్దిక్ పాండ్యా స్థానం భర్తీ.. కివీస్‌తో మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఇదే!

వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో కివీస్‌తో టీమిండియా తలపడనుంది. టేబుల్ టాపర్లుగా ఉన్న రెండు జట్ల మధ్య పోటీ కావడంతో మ్యాచ్‌పై అత్యంత ఆసక్తి నెలకొంది.

India Playing XI vs BAN: శార్దూల్ ఠాకూర్‌ను తప్పిస్తారా?.. బంగ్లాదేశ్‌తో పోరుకు టీమిండియా తుది జట్టు ఇదే!

India Playing XI vs BAN: శార్దూల్ ఠాకూర్‌ను తప్పిస్తారా?.. బంగ్లాదేశ్‌తో పోరుకు టీమిండియా తుది జట్టు ఇదే!

సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న భారత్ మరో పోరుకు సిద్ధమవుతోంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే మ్యాచ్ వేదికైన పుణే చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది.

World cup: షమీ లేదా అశ్విన్.. అఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

World cup: షమీ లేదా అశ్విన్.. అఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పసికూన అఫ్ఘనిస్థాన్‌తో నేడు టీమిండియా తలపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

Team India: హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్

Team India: హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్

ఆసియా కప్‌లో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ న్యూలుక్‌లో అభిమానులకు కనిపించబోతున్నాడు. మహ్మద్ షమీకి తలపై జుట్టు తక్కువ ఉంటుంది. దాదాపు ఇటీవల అన్ని మ్యాచ్‌లలో అతడు బట్టతలతోనే కనిపించాడు. దీంతో అభిమానులు ఎగతాళి చేస్తున్నారని గ్రహించిన అతడు ఇటీవల ముంబైలోని ఓ హెయిర్ క్లినిక్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి