• Home » MLC Elections

MLC Elections

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడే

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడే

కరీంనగర్‌-మెదక్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది.

Vote Counting: ‘ఎమ్మెల్సీ’ ఓట్ల లెక్కింపు నేడే

Vote Counting: ‘ఎమ్మెల్సీ’ ఓట్ల లెక్కింపు నేడే

రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్‌, ఒక ఉపాధ్యాయ శాసన మండలి స్థానాలకు గత నెల 27న జరిగిన పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.

Votes Counting: ఎమ్మెల్సీ ఓట్లను ఎలా లెక్కిస్తారు.. ఫలితాలు వెల్లడించడానికి ఎన్ని రోజులు పడుతుందంటే

Votes Counting: ఎమ్మెల్సీ ఓట్లను ఎలా లెక్కిస్తారు.. ఫలితాలు వెల్లడించడానికి ఎన్ని రోజులు పడుతుందంటే

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో మూడు, తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. సోమవారం ఓట్ల లెక్కింపు చేపడతారు. ఏపీలో రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయస్థానానికి ఎన్నిక నిర్వహించగా.. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రులు స్థానానికి ఎన్నిక జరిగింది.

Vote Counting: రేపే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌

Vote Counting: రేపే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌

వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ, కరీంనగర్‌- మెదక్‌- ఆదిలాబాద్‌- నిజామాబాద్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

KS Lakshman Rao : ఓటమి భయంతో కూటమి నేతల అక్రమాలు

KS Lakshman Rao : ఓటమి భయంతో కూటమి నేతల అక్రమాలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని, అనేకచోట్ల పీడీఎఫ్‌ తరఫున ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించారని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్‌ లక్ష్మణరావు ఆరోపించారు.

MLC Elections: పోలింగ్‌ ప్రశాంతం..

MLC Elections: పోలింగ్‌ ప్రశాంతం..

రాష్ట్రంలో రెండు టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గురువారం నిర్వహించిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

MLC Election: పోటెత్తిన టీచర్లు

MLC Election: పోటెత్తిన టీచర్లు

జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతోపాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు క్యూ కట్టారు.

BREAKING NEWS: హెచ్‌సీయూలో ప్రమాదం..

BREAKING NEWS: హెచ్‌సీయూలో ప్రమాదం..

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

MLC Elections 2025: పోలింగ్ ముగిసింది.. గెలిచేదెవరు..

MLC Elections 2025: పోలింగ్ ముగిసింది.. గెలిచేదెవరు..

మొత్తం మూడు స్థానాలకు పోలింగ్ జరిగినప్పటికీ.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అందరిదృష్టి ఆకర్షిస్తోంది. మొత్తం 56 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీతో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి మధ్య తీవ్రపోటీ..

MLC Polling: ఎమ్మెల్సీ పోలింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు..

MLC Polling: ఎమ్మెల్సీ పోలింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎస్ఐ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్థానిక బీజేపీ నేత కమలాకరరావు పేర్కొంటూ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎస్ఐ బీజేపీ నేతపై దాడి చేశారంటూ బీజేపీ కార్కకర్తలు ఆందోళనకు దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి