Home » MLA
హౌసింగ్‌శాఖలో ఇల్లు కేటాయించాలంటే లంచం ఇవ్వాల్సి వస్తోందని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీఆర్ పాటిల్(BR Patil), గృహనిర్మాణశాఖ మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ వ్యక్తిగత కార్యదర్శి సర్ఫరాజ్‌ఖాన్‌తో మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది.
పాణ్యం నియోజకవర్గ పరిధి లోని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రెట్టింపు సంక్షేమం అమలవుతూ ఉంటే తట్టుకోలేని జగన్ తన సైకో బ్యాచ్‌తో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిపడ్డారు. అనంతపురం ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
శవాల పునాదులపైనే జగన్ వైసీపీని నిర్మించారు. ఆయన బయటకు రావాలంటే ఎవరైనా చావాలి. లేదంటే చంపేందుకు వస్తారు’ అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు విమర్శించారు.
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ యోగా డే నిర్వహించుకునే సమయంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు జగన్ స్కెచ్ వేశారని, అందులో భాగమే సత్తెనపల్లి పర్యటన అని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.
హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఒకే కేసుకు సంబంధించి హైకోర్టులో రెండోసారి ఎదురుదెబ్బ తగిలింది. క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిని బెదిరించిన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
జోగి రమేశ్... నోరు అదుపులో పెట్టుకో. నీకు కానీ, నీ నాయకులకు కానీ దమ్ముంటే మరోమారు చంద్రబాబు ఇంటిపైకి వెళ్లు. నీ ఇల్లు భూస్థాపితం చేసి తీరుతాం అని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ హెచ్చరించారు.
సంక్షేమానికి మారుపేరు తెలుగుదేశం పార్టీ అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘
ముస్లింలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మరో కొత్తనాటకానికి తెర లేపారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఆయన సోమవారం పట్టణంలోని తన ని వాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముస్లింల విషయంలో జగన రాష్ట్రంలో కొత్తనాటకం ఆడుతున్నారని విమర్శించారు. అందుకు తొత్తుగా ఎంపీ అసాదుద్దీన ఓవైసీని వాడుకుంటున్నారన్నారు.
తెలంగాణ హైకోర్టులో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్‌రెడ్డి, అనిరుద్‌రెడ్డి, మురళీనాయక్‌లు పిల్ దాఖలు చేశారు. శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ ఎమ్మెల్యేలు పిల్ వేశారు.