• Home » MLA Candidates

MLA Candidates

MLAs List : ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాలు

MLAs List : ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాలు

ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాలు

T. Jaggareddy: కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా

T. Jaggareddy: కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా

పాతికమంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. ఆయన చెప్పింది జరిగితే ఆయనకు సన్మానమూ చేస్తానని చెప్పారు.

Telangana Politics: బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ చిచ్చు!

Telangana Politics: బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ చిచ్చు!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బీఆర్‌ఎ్‌సలో చిచ్చు పెట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి, ‘గెలిపించుకు రండి’ అంటే ఎలా కుదురుతుందంటూ అధిష్ఠానంపై గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్నబాస్‌ కేటీఆర్‌ నిర్వహించిన సమావేశాన్ని పలువురు నేతలు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 27న జరగనున్న వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉపఎన్నికకు అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరిన ఏనుగుల రాకేశ్‌ రెడ్డిని అధిష్ఠానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

Elections 2024: పని మొదలెట్టారు.. ఏపీలో మారుతున్న సమీకరణలు..

Elections 2024: పని మొదలెట్టారు.. ఏపీలో మారుతున్న సమీకరణలు..

ఏపీలో ఓట్ల పండుగకు సర్వం సిద్ధమైంది. ఓ వైపు ఎన్నికల అధికారులు పోలింగ్‌ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తుంటే.. మరోవైపు అభ్యర్థులు చివరి రెండు రోజుల్లో చేయాల్సిన పనిని పూర్తిచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్లకు డబ్బుల పంపిణీని ప్రారంభించారు. నియోజకవర్గం స్వరూపాన్ని, అభ్యర్థి ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి నోట్ల పంపిణీని ప్రారంభించారు. ఇప్పటిరకు గరిష్టంగా ఓటుకు 3వేలు ఇస్తుండగా.. కనిష్టంగా రూ.1000 ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే.. నేరుగా ఆమె వద్దకు వెళ్లి..

జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే.. నేరుగా ఆమె వద్దకు వెళ్లి..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ(YCP) అధినేత జగన్‌కు(YS Jagan) బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే. పి.గన్నవరం(P.Gannavaram) ఎమ్మెల్యే కొండేటి చిట్టబాబు(Kondeti Chittibabu) వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన.. నేరుగా జమ్మలమడుగు వచ్చి ..

AP Elections 2024: బండారు టీడీపీకి గుడ్ బై చెబుతున్నారా..?

AP Elections 2024: బండారు టీడీపీకి గుడ్ బై చెబుతున్నారా..?

TDP To YSR Congress: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ కీలక పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అటు ఇటు జంప్ అవుతుండగా.. అభ్యర్థుల జాబితా.. ఎన్నికల షెడ్యూల్ రావడంతో మరింత ఎక్కువయ్యాయి. ఇకనైనా అధిష్టానం ఆలోచించి టికెట్ ఇస్తుందేమోనని వేచి చూసిన నేతలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పేస్తున్నారు..

Chandrababu: సీటొచ్చిందని ఈగో వద్దు.. తేడా వచ్చిందో..!?

Chandrababu: సీటొచ్చిందని ఈగో వద్దు.. తేడా వచ్చిందో..!?

AP Elections 2024: సీట్లొచ్చాయని అభ్యర్థులెవరూ ఈగోలకు వెళ్లొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు నూతన అభ్యర్థులకు సూచించారు.

AP Election 2024: చంద్రబాబు ప్రకటనతో ‘గోరంట్ల’ హ్యాపీయే కానీ.. ఎలా సాధ్యమనే టెన్షన్ మాత్రం వీడట్లేదే..!?

AP Election 2024: చంద్రబాబు ప్రకటనతో ‘గోరంట్ల’ హ్యాపీయే కానీ.. ఎలా సాధ్యమనే టెన్షన్ మాత్రం వీడట్లేదే..!?

Rajahmundry Rural Ticket Issue: టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి జాబితాలో (TDP-Janasena Firts List) అనుకున్నవిధంగానే జిల్లాకు చోటు దక్కింది. జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, టీడీపీ నుంచి రాజమహేంద్రవరం సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉమ్మడి అభ్యర్ధులుగా ఖరారయ్యారు. రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ జనసేన అభ్యర్థిగా ఖరారయ్యారు. దీంతో జిల్లాలో అభ్యర్థుల విషయంలో కొంత టెన్షన్‌ తగ్గినట్టు అయింది..

TDP-JSP First List: గెలుపు గుర్రాలతో సై..

TDP-JSP First List: గెలుపు గుర్రాలతో సై..

టీడీపీ, జనసేన అధిపతులు తొలి విడత ‘గెలుపు గుర్రాల’తో సై అన్నారు. షెడ్యూలు విడుదలకంటే ముందే ... ఒకే రోజు, ఒకే విడతలో 99 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు.

TDP First List: టీడీపీ అభ్యర్థులు జాబితా ఇదే.. మామూలుగా లేదుగా..!

TDP First List: టీడీపీ అభ్యర్థులు జాబితా ఇదే.. మామూలుగా లేదుగా..!

AP Elections 2024: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఫస్ట్ జాబితాలో మొత్తం సీట్లకు గాను అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో మొత్తం 99 స్థానాలను ప్రకటించగా.. ఇందులో టీడీపీకి 94, జనసేనకు 05 స్థానాలు ఉన్నాయి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి