• Home » Minister Payyavula Keshav

Minister Payyavula Keshav

Minister Payyavula : చూడండి సర్‌.. మీరిచ్చిన నీరు..!

Minister Payyavula : చూడండి సర్‌.. మీరిచ్చిన నీరు..!

వజ్రకరూరు మండలంలోని రాగులపాడు వద్ద హంద్రీనీవా ఎత్తిపోతల పథకం నుంచి 10 మోటార్లతో నీటిని పంపింగ్‌ చేసే వీడియోను సీఎం చంద్రబాబుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ పంపించారు. ఈ వీడియోను చూసి సీఎం సంతోషం వ్యక్తం ...

Minister Payyavula Keshav: స్కామ్‌లు బయటపడేకొద్దీ జగన్‌లో భయం

Minister Payyavula Keshav: స్కామ్‌లు బయటపడేకొద్దీ జగన్‌లో భయం

వైసీపీ పాలనలో జరిగిన స్కామ్‌లు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో జగన్‌కు భయం పెరుగుతోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. తమపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ, అభివృద్ధికి అడ్డుకావాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

Minister Payyavula Keshav : బకాయిలు క్లియర్‌!

Minister Payyavula Keshav : బకాయిలు క్లియర్‌!

సంక్రాంతి కానుకగా వివిధ వర్గాలకు చెల్లించాల్సిన రూ.6,700 కోట్ల మేర పెండింగ్‌ బకాయిలు, బిల్లుల విడుదలకు సీఎం చంద్రబా బు ఆమోదం తెలిపారు.

Minister Payyavula Keshav : నదుల అనుసంధానానికి నిధులివ్వండి

Minister Payyavula Keshav : నదుల అనుసంధానానికి నిధులివ్వండి

రాబోయే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్‌ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

MINISTER KESAV : మంత్రికి వినతుల వెల్లువ

MINISTER KESAV : మంత్రికి వినతుల వెల్లువ

మండలంలోని నింబగల్లు సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంక్‌ను పరిశీలించేందుకు వచ్చిన ఆర్థిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్‌ కు వినతులు వెల్లువెత్తాయి. తమకు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్‌ స్కీంలో పని చేస్తున్న వర్కర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో దళితులు వివాహాలు చేసుకునేందుకు సరైన సౌక ర్యాలు లేవని, అందుకు కల్యాణమండపం కోసం స్థలాన్ని కేటాయించాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు మంత్రిని కోరారు.

Minister Payyavula Keshav  : ఏపీని ఆదుకోండి

Minister Payyavula Keshav : ఏపీని ఆదుకోండి

ఐదేళ్ల జగన్‌ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ విజ్ఞప్తి చేశారు.

Payyavula Keshav: ఎన్నేళ్లో వేచిన ఉదయం..!

Payyavula Keshav: ఎన్నేళ్లో వేచిన ఉదయం..!

ఆయనది మూడు దశాబ్దాల రాజకీయం. ఎన్టీఆర్‌ పిలుపుతో 1994లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. అప్పటికి ఆయన వయస్సు 29 ఏళ్లు. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉన్నత విద్యావంతుడు కావడంతో విషయ పరిజ్ఞానం పెంచుకున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన నోటి వెంట మాట వచ్చిందంటే తూటాలా పేలుతుంది. భాషపై పట్టు.. యాస, ప్రాసను సమపాళ్లలో పండించగల దిట్ట. మైక్‌ తీసుకున్నారంటే మాటాల్లో వాడి.. వేడి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనే ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి