• Home » Minister Narayana

Minister Narayana

Narayana Statement: వైసీపీ అంతా నాశనం చేసింది.. మంత్రి నారాయణ సీరియస్

Narayana Statement: వైసీపీ అంతా నాశనం చేసింది.. మంత్రి నారాయణ సీరియస్

Narayana Statement: గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో మున్సిపాలిటీలు ఆదాయం కోల్పోయాయని మంత్రి నారాయణ అన్నారు. స్థానిక సంస్థలు అంటేనే సొంత నిధులతో స్వపరిపాలన చేయాలన్నారు. కానీ మూడు వేల‌కోట్లు గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. స్థానిక సంస్థల హక్కులను కాలరాసిందని మండిపడ్డారు.

మురికివాడలు లేని రాష్ట్రంగా ఏపీ: మంత్రి నారాయణ

మురికివాడలు లేని రాష్ట్రంగా ఏపీ: మంత్రి నారాయణ

మంత్రి పి.నారాయణ "స్వర్ణాంధ్ర 2047" లక్ష్యంతో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. అమరావతి నగర అభివృద్ధి, పట్టణాల ప్రణాళికలు, 2047 నాటికి రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు

Minister Narayana: ఏ రాష్ట్రానికి అయినా రాజధాని అవసరం..

Minister Narayana: ఏ రాష్ట్రానికి అయినా రాజధాని అవసరం..

ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనతో ఏపీ రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని, రాజధాని అమరావతిని అసలు పట్టించుకోలేదని మంత్రి నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ఇబ్బందులు వచ్చాయన్నారు. ఐఐటీ మద్రాస్‌ను పిలిపించి భవనాల నాణ్యత పరిశీలించి, కాంట్రాక్టర్లతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించామన్నారు.

Minister Narayana: స్పీడందుకున్న విశాఖ మెట్రో  పనులు.. మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

Minister Narayana: స్పీడందుకున్న విశాఖ మెట్రో పనులు.. మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

Minister Narayana: విశాఖ అభివృద్ధిపై మంత్రి నారాయణ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Minister Narayana: జగన్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది.. మంత్రి నారాయణ  విసుర్లు

Minister Narayana: జగన్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది.. మంత్రి నారాయణ విసుర్లు

Minister Narayana: ఎన్నికల హామీల్లో మహిళల కోసం చాలా పథకాలు తీసుకువచ్చామని మంత్రి నారాయణ చెప్పారు. గత జగన్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయిందని మంత్రి నారాయణ విమర్శలు చేశారు.

Minister Ravi Kumar: విద్యుత్ చార్జీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Minister Ravi Kumar: విద్యుత్ చార్జీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Minister Gottipati Ravi Kumar: వైసీపీ ప్రభుత్వంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో విద్యుత్ వ్యవస్థకు చాలా నష్టం జరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.

AP Assembly:  వైసీపీ సభ్యులకు చుక్కలు చూపించిన మంత్రులు

AP Assembly: వైసీపీ సభ్యులకు చుక్కలు చూపించిన మంత్రులు

AP Ministers: శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చారు. దీంతో వైసీపీ సభ్యులు మంత్రులను ఎదుర్కోలేక సభలో ఆందోళన సృష్టించారు.

Narayana: మరో ఆరు నెలల్లో అభివృద్ధి పరుగులే

Narayana: మరో ఆరు నెలల్లో అభివృద్ధి పరుగులే

Narayana: గత వైసీపీ ప్రభుత్వంలో కక్షసాధింపులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

కుంభమేళా ఏర్పాట్లపై అధ్యయనం

కుంభమేళా ఏర్పాట్లపై అధ్యయనం

రాష్ట్రంలో 2027లో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం అధికారులు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ఏర్పాట్లపై అధ్యయనం చేస్తున్నారు.

Minister Narayana: స్మార్ట్ సిటీగా నెల్లూరు.. మంత్రి నారాయణ  కీలక నిర్ణయాలు

Minister Narayana: స్మార్ట్ సిటీగా నెల్లూరు.. మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు

Minister Narayana: గత ఐదేళ్లలో పార్కుల్లో ఆట వస్తువులు మూలానపడ్డాయని, వాటిని పునరుద్ధరిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. 30 రోజుల్లోగా జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించామని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి