Home » Minister Nara Lokesh
Minister Lokesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలుకొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభలో తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే గైడ్‌లైన్స్ ఇస్తామని చెప్పారు.
CM Chandrababu: యువతిపై యాసిడ్ దాడి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
కృత్రిమ మేధ (ఏఐ)తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం చేయూతనివ్వాలని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్ విన్నవించారు.
త్వరలో దేశంలోనే అతిపెద్ద గోల్డ్‌హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దేశంలో నవీముంబైతో పాటు కోల్‌కతా, కోయంబత్తూరు వంటి నగరాల్లో
Minister Nara Lokesh Name Plate: ఏపీ మంత్రి నారా లోకేష్‌కు అవమానం జరిగింది. ఓ సమావేశంలో డయాస్ మీద ఉండాల్సిన నేమ్ ప్లేట్ మరోచోట ఉండటం చర్చకు దారి తీసింది. నేమ్ ప్లేట్ ఉన్న స్థలం చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్య పోవడమే కాకుండా.. ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సామాన్య కార్యకర్తగా ఉండడమే తనకిష్టమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్ అన్నారు.
మంత్రి లోకేశ్ 2023 జనవరి 27న పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కుప్పం వరదరాజస్వామి పాదాల చెంత నుంచి నడక సాగించారు.
‘సీఎం చంద్రబాబు నాపై నమ్మకంతో చాలా కీలక బాధ్యతలు అప్పగించారు.
Andhrapradesh: ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్.. భవిష్యత్తు టెక్నాలజీ అభివృద్ధికి వేదిక కానుందని మంత్రి లోకేష్ అన్నారు. టెక్నాలజీ మాత్రమే కాదు విజన్ కూడా ఎంతో ముఖ్యమని... అప్పుడే మనం అనుకునే లక్ష్యాల్ని సాధించగలమని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో స్వర్ణాంధ్ర 2047 వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు.
మేక్ ఇన్ ఇండియాకు అనుగుణంగా పాలిటెక్నిక్ శిక్షణలో మార్పులు తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ అన్నారు.