Home » Minister Anitha
రాష్ట్ర ప్రజలతోపాటు అమరావతి వాసులకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, భారతిరెడ్డి క్షమాపణలు చెప్పాలని హోంమంత్రి వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. విశాఖలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..
అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ జర్నలిస్టుల ముసుగులో ఉన్న వ్యక్తులు నోరు పారేసుకోవడంపై మహిళా లోకం భగ్గుమంది. రోత చానల్ లైవ్ డిబేట్‌లో అమరావతి మహిళలపై వారు చేసిన వ్యాఖ్యలపై ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి.
తెనాలిలో పోలీసులపై దాడిచేసిన నేరస్తులకు కులం లేదా మతం ఏ ప్రయోజనమూ లేదని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఈ ఘటనకు రాజకీయ రంగు వేస్తూ బాధితులకు సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి నాదెండ్ల ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు లేవని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. తాము పరదాలు కట్టుకుని దాక్కుని వెళ్లడంలేదని చెప్పారు. ప్రజలతో, ప్రజల మధ్య తిరుగుతున్నామని వివరించారు. తెనాలి ఘటనలో కులం, మతం ఎందుకు తెస్తున్నారని అనిత ప్రశ్నించారు.
Home Minister Anitha: మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై హోం మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి గురించే పట్టించుకోలేదని హోం మంత్రి అనిత మండిపడ్డారు.
Home Minister Anitha: సింహాచల ప్రమాద ఘటనలో హోంమంత్రి అనిత చేపట్టిన సహాయక చర్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఈ సమయంలో హోంమంత్రి అనిత సేవలు చాలా బాగున్నాయని కొనియాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు హోంమంత్రి అనిత కృతజ్ఞతలు తెలిపారు.
సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందగా, ముఖ్యమంత్రి చంద్రబాబు 25 లక్షల పరిహారం ప్రకటించారు. నేషనల్ లీడర్లు, పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత స్పందించారు.
Home Minister Anitha: వైసీపీ అధినేత వెఎస్ జగన్‌పై హోం మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల్లోకి వచ్చి అక్రమ కేసులు లాంటి మాటలు మాట్లాడితే ప్రజలే సరైన సమాధానం చెబుతారని హోం మంత్రి అనిత హెచ్చరించారు.
AP Heatwave Alert: ఏపీలో పెరుగుతున్న ఎండల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ మేరకు సంబంధింత అధికారులకు హోంమత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హోంమత్రి అనిత ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని మరో 10 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గోరంట్ల మాధవ్ కేసులో తప్పిదం వల్ల 11 మంది పోలీసులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు