Home » MIM
Telangana Elections: తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని.. ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తోంది. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అని.. బీజేపీకి ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్టే అంటూ హస్తం నేతలు విమర్శలు చేస్తున్నారు.
మజ్లిస్ తరఫున జూబ్లీహిల్స్(Jubilee Hills) నుంచి మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు పక్కా అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..15 తర్వాత కాంగ్రెస్ స్పీడ్ ఎవరూ ఆపలేరన్నారు. బీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఏ అంశంపై లేక మళ్లీ తెలంగాణ వాదాన్నే ముందుకు తీసుకొస్తోందని విమర్శించారు.
వైఎస్సార్ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు షర్మిల ప్రకటన చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంఐఎం ప్రకటించింది. 9 నియోజకవర్గాల్లో మజ్లిస్ పోటీకి దిగనుంది.
గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శనివారం గోషామహల్‌లో ప్రచారం నిర్వహించిన ఆయన ఎంఐఎంపై విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చంద్రయాణాగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ(MLA Akbaruddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) కార్యాలయంపై ఎంఐఎం కార్యకర్తల దాడి చేయడాన్ని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) ఖండించారు.
జిల్లాలో మరోసారి ఎంఐఎం, బీజేపీ నేతల(MIM , BJP Leaders) మధ్య ఘర్షణ జరిగింది. కరీంనగర్(Karimnagar)లో బండి సంజయ్(Bandi Sanjay) పర్యటించారు. ఈ సందర్భంలో కొంతమంది ఎంఐఎం నేతలు బీజేపీ నేతలను రెచ్చగొట్టారు. దీంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది.