• Home » MIM

MIM

MIM: దేశానికి బాబా మోదీ అవసరం లేదు.. ప్రధానిపై ఫైర్ అయిన ఓవైసీ..

MIM: దేశానికి బాబా మోదీ అవసరం లేదు.. ప్రధానిపై ఫైర్ అయిన ఓవైసీ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్దిష్ట సమాజానికి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ప్రధానిపై ఫైర్ అయ్యారు.

CM Revanth Reddy: MIM నేతలు ఎవరితో ఉండాలో ఆలోచించుకోవాలి

CM Revanth Reddy: MIM నేతలు ఎవరితో ఉండాలో ఆలోచించుకోవాలి

బీఆర్ఎస్ ( BRS ) తరపున MIM నేతలు ఎందుకు ఒకాలత్ తీసుకుంటున్నారని... వారు ఎవరి తరఫున ఉండాలో నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ...శ్రీశైలం విద్యుత్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముందే సమాచారం అధికారులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

Akbaruddin Owaisi:  ఆయన వల్లే  కాంగ్రెస్‌కు దగ్గరయ్యాం

Akbaruddin Owaisi: ఆయన వల్లే కాంగ్రెస్‌కు దగ్గరయ్యాం

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి( YSR ) వైఖరి వల్లే మజ్లిస్ కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయిందని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ( Akbaruddin Owaisi ) తెలిపారు. శనివారం నాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... ఇప్పుడున్న ప్రభుత్వం మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలి. పోటీ పరీక్షలను ఉర్దూ మీడియంలో కూడా నిర్వహించాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ చెప్పారు.

BJP: అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేల డుమ్మా.. కారణమేంటంటే..?

BJP: అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేల డుమ్మా.. కారణమేంటంటే..?

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ( BJP Party ) తరఫున 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఈ ఎమ్మెల్యేలంతా రేపు (శనివారం) జరిగే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ( Akbaruddin Owaisi ) ఉంటే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ( Raja Singh ) ప్రకటించారు.

TS NEWS: పాతబస్తీలో ఎంఐఎం ఆఫీస్‌కు నిప్పటించిన గుర్తు తెలియని వ్యక్తి

TS NEWS: పాతబస్తీలో ఎంఐఎం ఆఫీస్‌కు నిప్పటించిన గుర్తు తెలియని వ్యక్తి

పాతబస్తీలో ఎంఐఎం కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి నిప్పటించాడు. న్యూ ఇందిరానగర్‌లోని హాశమబాద్ ఎంఐఎం కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Telangana Results: హైదరాబాద్‌లో మెజార్టీ స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుపు

Telangana Results: హైదరాబాద్‌లో మెజార్టీ స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుపు

Telangana Results: తెలంగాణ వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. పలువురు అభ్యర్థులు గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే హైదరాబాద్‌లో మాత్రం అధికార పార్టీ బీఆర్‌ఎస్ మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది.

Sunday: ఆదివారం ఎవరికి కలిసొచ్చేనో?  విజయంపై ఎవరికి వారు ధీమా

Sunday: ఆదివారం ఎవరికి కలిసొచ్చేనో? విజయంపై ఎవరికి వారు ధీమా

నెలరోజుల ఎన్నికల కష్టానికి పోలింగ్‌తో తెరపడింది. ఇప్పటి వరకు కష్టపడిన నాయకులకు గెలుపుపై ఆందోళన నెలకొంది. ముషీరాబాద్‌,

TS Polling: చార్మినార్‌లో కాంగ్రెస్, ఎంఐఎం ఘర్షణ

TS Polling: చార్మినార్‌లో కాంగ్రెస్, ఎంఐఎం ఘర్షణ

పాతబస్తీలోని హుస్సేనిహాలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ చార్మినార్ నియోజకవర్గ అభ్యర్థి సోదరుడు సలీంపై ఎంఐఎం నాయకులు దాడి చేశారు.

Hyderabad: ఎంఐఎం అభ్యర్థి అత్యుత్సాహం.. ఓటర్‌ స్లిప్‌లపై పార్టీ గుర్తు

Hyderabad: ఎంఐఎం అభ్యర్థి అత్యుత్సాహం.. ఓటర్‌ స్లిప్‌లపై పార్టీ గుర్తు

యాకుత్‌పురా నియోజకవర్గం(Yakutpura Constituency)లో పోలింగ్‌ స్లిప్‌లపై పార్టీ గుర్తు ప్రచురించి ఓటర్లకు పంచడం దుమారాన్ని

TS ELECTION : హైదారాబాద్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థిపై ఎంఐఎం కార్యకర్తల దాడి

TS ELECTION : హైదారాబాద్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థిపై ఎంఐఎం కార్యకర్తల దాడి

ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంజుమ్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థిపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈరోజు మురాద్‌నగర్‌లో ఎలక్షన్ పోలింగ్ రోజు ఏజెంట్స్ కోసం వెతుకుతున్న క్రమంలో ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి