• Home » MIM

MIM

Hyderabad: హైదరాబాద్‌లో వార్‌ వన్‌సైడ్‌..

Hyderabad: హైదరాబాద్‌లో వార్‌ వన్‌సైడ్‌..

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న మైనార్టీలు హైదరాబాద్‌(Hyderabad) లోక్‌సభ స్థానం పరిధిలో వార్‌ వన్‌సైడ్‌ చేశారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో అత్యధికంగా ఉన్న మైనార్టీలు ఒకటి, రెండు శాతం మినహా పూర్తిగా మజ్లిస్‌ పార్టీకి మద్దతుగా నిలిచారు.

Asaduddin Owaisi: హైదరాబాద్‌ షా అసదుద్దీన్‌ ఐదోసారి..  రికార్డు మెజారిటీ!

Asaduddin Owaisi: హైదరాబాద్‌ షా అసదుద్దీన్‌ ఐదోసారి.. రికార్డు మెజారిటీ!

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు మరోసారి మజ్లిస్‌ పార్టీకే పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి, సిటింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఏకంగా 3,38,087 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. అసదుద్దీన్‌కు 6,61,981 ఓట్లు రాగా.. ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు 3,23,894 ఓట్లు వచ్చాయి.

TG: తెలంగాణలో నువ్వా నేనా!

TG: తెలంగాణలో నువ్వా నేనా!

తెలంగాణలోని లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా నేనా అంటూ పోటీ పడ్డాయా!? ఫలితాల్లోనూ ఆ రెండూ ఢీకొంటున్నాయా!? రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఉనికిని కోల్పోనుందా!? ఈ ప్రశ్నలకు ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు ‘ఔను’ అనే అంటున్నాయి.

MIM leader: మూడు రౌండ్ల కాల్పులు: మాజీ మేయర్‌కి తీవ్ర గాయాలు

MIM leader: మూడు రౌండ్ల కాల్పులు: మాజీ మేయర్‌కి తీవ్ర గాయాలు

మహారాష్ట్రలోని మాలేగావ్ మాజీ మేయర్, ఎంఐఎం నేత అబ్దుల్ మాలిక్ మహ్మమద్ యూనస్‌పై ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయన్నీ స్థానిక ఆసుపత్రికి తరలించారు

Madhavi Latha: మాధవి లతపై దాడి కేసులో ఎంఐఎం నేతలపై కేసు

Madhavi Latha: మాధవి లతపై దాడి కేసులో ఎంఐఎం నేతలపై కేసు

హైదరాబాద్(hyderabad) లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత(madhavi latha) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై తాజాగా ఎంఐఎం నేతలపై కేసు నమోదైంది. మాధవి లత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్ పురా పోలీసులు(police) కేసు నమోదు చేశారు.

Hyderabad: హైదరాబాద్‌లో భారీ మెజారిటీపై ‘మజ్లిస్‌’ ధీమా...

Hyderabad: హైదరాబాద్‌లో భారీ మెజారిటీపై ‘మజ్లిస్‌’ ధీమా...

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం మజ్లిస్ కు కంచుకోటగా మరోసారి రుజువు చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ సరళిని విశ్లేషించిన మజ్లిస్‌ పార్టీ వర్గాలు 2019 నాటి ఎన్నికల కంటే మరింత మెజారిటీతో అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) విజయం సాధించి తీరుతారని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు.

Hyderabad: రేపు ఆఖరు.. సాయంత్రం 6 గంటలకు ముగియనున్న ప్రచారం

Hyderabad: రేపు ఆఖరు.. సాయంత్రం 6 గంటలకు ముగియనున్న ప్రచారం

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపటితో ప్రచారం పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Hyderabad: ఓట్ల కోసం రీల్స్‌, వీడియోలు.. అభ్యర్థుల ‘స్మార్ట్‌’ ప్రచారం

Hyderabad: ఓట్ల కోసం రీల్స్‌, వీడియోలు.. అభ్యర్థుల ‘స్మార్ట్‌’ ప్రచారం

ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కలిసొచ్చే ప్రతి అంశాన్ని వాడుకుంటున్నారు. ఒకవైపు పాతపద్ధతిలో ఇంటింటి ప్రచారం చేస్తూనే మరోవైపు స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. సోషల్‌ మీడియా(Social media)తో ‘స్మార్ట్‌‘గా ప్రచారం చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

Secunderabad: రోజుకో కండువా.. పూటకో గుర్తు

Secunderabad: రోజుకో కండువా.. పూటకో గుర్తు

సికింద్రాబాద్‌(Secunderabad) పార్లమెంట్‌ పరిధిలోని ఓ బస్తీ సంఘం నాయకులు మొన్నటి వరకు ఓ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. రెండు, మూడు రోజులుగా అదే నాయకులు మరో గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు.

Hyderabad: అసదుద్దీన్‌ ప్రచారం తీరు మారిందా?  గత ఎన్నికలకు భిన్నంగా ప్రచార శైలి

Hyderabad: అసదుద్దీన్‌ ప్రచారం తీరు మారిందా? గత ఎన్నికలకు భిన్నంగా ప్రచార శైలి

హైదరాబాద్‌ పార్లమెంట్‌ సిట్టింగ్‌ ఎంపీ, నాలుగుసార్లు ఓటమి ఎరుగని నేతగా.. హైదరాబాద్‌(Hyderabad) ఎంపీగా విజయాలు అందుకున్న అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) ఈ ఎన్నికల్లో భయపడుతున్నారా?

తాజా వార్తలు

మరిన్ని చదవండి