Home » Meghalaya
మేఘాలయలోని ఈస్ట్ గారో హిల్స్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు సాయుధులు మృతిచెందారు. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై నిందితులు కాల్పులకు తెగబడటంతో ఎన్‌కౌంటర్ జరిగింది.
మేఘాలయలో యూడీపీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. యూడీపీలో అసంతృప్తి పెరుగుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి.
సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. ఆమె అరెస్టు సమయంలో పోలీసులు చేసిన తప్పిదం వల్లే ఆమెకు బెయిల్ మంజూరైనట్లు తెలుస్తోంది.
మేఘాలయ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. షిల్లాంగ్‌కు చెందిన ఎంపీ, ‘వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ’ కీలక నేత రికీ ఆండ్రూ జె.సింగ్కాన్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
మేఘాలయలోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
ఈశాన్య రాష్ట్రంలో భూప్రకంపనలు సంభవించాయి. అస్సామ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లోని వేరు వేరు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టు ఎన్సీఎస్ పేర్కొంది.
మేఘాలయ మర్డర్ కేసు మిస్టరీ వీడడం లేదు. కొత్తగా పెళ్లయి మేఘాలయకి హనీమూన్ కోసం వెళ్లిన భర్త రాజా రఘువంశీని కిరాతకులు కత్తితో పొడిచి చంపి లోయలో పడేశారు. నవ వధువు సోనమ్ ఆచూకీ మాత్రం ఇప్పటికీ దొరకడం లేదు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో అసలు నిందితులు ఎవరో వెల్లడైంది. భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనమ్ ఎలా ప్లాన్ చేసింది? హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను షిల్లాంగ్ పోలీసులు కోర్టుకు సమర్పించారు.
పెళ్లైన ఓ కొత్త జంట హనీమూన్ ట్రిప్‌కు మేఘాలయ వెళ్లిన విషాద ఘటన దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో చనిపోయిన రాజా రఘువంశీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఇప్పుడు ఇదే అంశంపై ఓ సినిమా రాబోతుంది.
గతంలో బంగారం, వెండి సహా అనేక రకాల వస్తువులు మాయం కావడం గురించి విన్నాం. కానీ వేల టన్నుల బొగ్గు మాయమైన సంఘటన గురించి తెలుసా. ఇక్కడ తెలుసుకుందాం పదండి.