Home » Medical News
ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది. కాసుల కోసం కక్కుర్తిపడిన సిబ్బంది కేస్ షీట్లను మార్చివేస్తున్నారు. అలాగే.. అనుమానాస్పద మృతిని సాధారణ మరణంగా మార్చేశారనే విమర్శలొస్తుండగా రూ. 8 వేలు తీసుకొని మృతదేహం అప్పగించానే ఆరోపణలొస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
ఆర్టీసీ తార్నాక ఆస్పత్రికి ఉత్తమ పర్యావరణ పరిరక్షణ అవార్డు లభించింది. ప్రభుత్వ ఆస్పత్రుల కేటగిరీలో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ తగ్గింపులో చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.
ఒడిశాలోని ఒక ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు కొన్ని గంటల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.
వైద్య రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే కిమ్స్-సన్ సైన్ హాస్పిటల్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది.
ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో రోగులకు ఆహారం అందించే విషయంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రోగులకు మెనూ ప్రకారం ఆహారం సరఫరా చేయని కాంట్రాక్టర్లపై వేటు వేయనుంది.
ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కలుషితాహార ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అందుకు బాఽధ్యులైన వారిపై చర్యలు తీసుకుంది.
ఆస్పత్రుల్లో రోగులకు భోజనం అందించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందన్న విజిలెన్స్ నివేదిక మేరకు రాష్ట్రవ్యాప్తంగా 55 ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సూపరింటెండెంట్లకు వైద్య ఆరోగ్యశాఖ షోకాజ్ నోటీసులు జారీచేసింది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకిచ్చే ఆహారంలో నాణ్యత ఉండటం లేదు. నిబంధనల మేరకు తగినంతగా భోజనం ఇవ్వడం లేదు. మానసిక రోగులు, దివ్యాంగులకు అసలు తిండి పెట్టడం లేదు.
కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
శవాల తలలు, మెదళ్ళు, చర్మం, చేతులు, ముఖాలు ఇలా.. పార్టు పార్టులుగా మానవ శరీర అవశేషాల్ని దొంగిలించి బ్లాక్ మార్కెట్లో అమ్మేశాడు. ఇలా దాదాపు రూ.32 లక్షల వరకూ గడించాడు. చివరికి అతని పాపం పండింది.