• Home » Medaram Jatara

Medaram Jatara

CM Revanth Reddy on Medaram: గద్దెల ప్రాంగణానికి కొత్త శోభ.. మేడారం అభివృద్ధి ప్రణాళిక ఆవిష్కరణ

CM Revanth Reddy on Medaram: గద్దెల ప్రాంగణానికి కొత్త శోభ.. మేడారం అభివృద్ధి ప్రణాళిక ఆవిష్కరణ

మేడారం సమ్మక్క - సారలమ్మ అమ్మవార్ల గద్దెల ప్రాంగణ నిర్మాణాన్నిరూ.236 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క - సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళిక నమూనాను ముఖ్యమంత్రి విడుదల చేశారు.

CM Revanth Reddy on Medaram: పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క, సారలమ్మలు:  సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy on Medaram: పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క, సారలమ్మలు: సీఎం రేవంత్‌రెడ్డి

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకునే మేడారం ఆలయ అభివృద్ధి ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క - సారలమ్మ అమ్మవార్లని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth on Medaram: మేడారం అభివృద్ధిపై దిశానిర్దేశం.. అధికారులకు కీలక ఆదేశాలు

CM Revanth on Medaram: మేడారం అభివృద్ధిపై దిశానిర్దేశం.. అధికారులకు కీలక ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 23వ తేదీన మేడారంలో పర్యటించనున్నారు. మేడారం అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి పలు సూచనలు చేయనున్నారు.

Medaram Temple Development: ఆదివాసీ, గిరిజన సంప్రదాయాల ప్రకారమే ఆలయ అభివృద్ధి: మంత్రి సీతక్క..

Medaram Temple Development: ఆదివాసీ, గిరిజన సంప్రదాయాల ప్రకారమే ఆలయ అభివృద్ధి: మంత్రి సీతక్క..

వెయ్యేళ్ల చరిత్ర గల మేడారం దేవాలయ విశిష్టత మరో వెయ్యేళ్లపాటు వెలుగొందేలా అభివృద్ధి పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ మేరకు మేడారం కీర్తి, గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసేలా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు.

Seethakka On Medaram: మేడారంలో సీతక్క పర్యటన.. ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్...

Seethakka On Medaram: మేడారంలో సీతక్క పర్యటన.. ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్...

మేడారం జాతరపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సీతక్క కౌంటర్ ఇచ్చారు. కొందరు స్వార్థం కోసం మేడారంపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

CM Revanth on Medaram: మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఎప్పుడంటే

CM Revanth on Medaram: మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఎప్పుడంటే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈనెల 13వ తేదీన మేడారంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మేడారం అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేయనున్నారు.

Seethakka on Medaram Jatara:  మేడారం జాతరపై రాజకీయం చేయొద్దు..

Seethakka on Medaram Jatara: మేడారం జాతరపై రాజకీయం చేయొద్దు..

సీఎం రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధికి ముందు నుంచే ప్రణాళికలు చేస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. గద్దెల మార్పుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Medaram Jatara: మేడారం ఖ్యాతి ఖండాంతరాలు దాటాలి

Medaram Jatara: మేడారం ఖ్యాతి ఖండాంతరాలు దాటాలి

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలైన మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతల జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని, ఈ మేరకు మహాజాతరను నిర్వహించనున్నట్లు మంత్రులు మంత్రి కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు.

Ministers On Medaram: మేడారం మహా జాతర నిర్వహణపై మంత్రుల సమీక్ష..

Ministers On Medaram: మేడారం మహా జాతర నిర్వహణపై మంత్రుల సమీక్ష..

దేవాలయ ప్రాంగణ నూతన డిజైన్లో చేయాల్సిన మార్పులపై కొండా సురేఖ అధికారులకు పలు సూచనలు చేశారు. మేడారం నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.

Etela Rajender Ashwini Vaishnaw: మేడారం రైల్వే లైన్‌ను పరిశీలించండి..

Etela Rajender Ashwini Vaishnaw: మేడారం రైల్వే లైన్‌ను పరిశీలించండి..

మేడారం సమ్మక్క-సారక్క జాతరకు సదుపాయాల కల్పనలో భాగంగా రైల్వే లైన్‌ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి