• Home » Marri Janardhan Reddy

Marri Janardhan Reddy

Marri Janardhan Reddy : కాంగ్రెస్ వాళ్ళను  తిరగమనండి.. కాల్చి పండబెడతా

Marri Janardhan Reddy : కాంగ్రెస్ వాళ్ళను తిరగమనండి.. కాల్చి పండబెడతా

కాంగ్రెస్ నాయకులనుఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర పదజాలంతో దూషించారు. నేడు తెలకపల్లి మండలం ఆలేరు గ్రామంలో మర్రి జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Marri Janardhan Reddy: ఐటీ వాళ్లు వస్తారు.. చెక్ చేసుకుంటారు.. కడిగిన ముత్యంలా వస్తాం

Marri Janardhan Reddy: ఐటీ వాళ్లు వస్తారు.. చెక్ చేసుకుంటారు.. కడిగిన ముత్యంలా వస్తాం

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో రెండో రోజు ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మర్రి జనార్ధన్ రెడ్డి ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. వ్యాపారం చేస్తున్నప్పుడు ఐటి వాళ్ళు వస్తారు... చెక్ చేసుకుంటారని అన్నారు. ‘‘మేము చెప్పేది చెబుతాం వాళ్ళు అడిగేది అడుగుతారు.. నా లెక్కలు క్లియర్ గా ఉన్నాయి కడిగిన ముత్యం లా వస్తాం’’ అని చెప్పుకొచ్చారు.

ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండగానే అనారోగ్యానికి గురైన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తల్లి

ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండగానే అనారోగ్యానికి గురైన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తల్లి

తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 60 బృందాలతో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. కాగా.. జూబ్లీహిల్స్‌లోని తమ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తల్లి అమృతమ్మ అనారోగ్యానికి గురయ్యారు.

IT Raids: తెలంగాణలో ఐటీ రైడ్స్ కలకలం.. బీఆర్‌ఎస్‌‌లో ఎందుకంత టెన్షన్ అంటే..

IT Raids: తెలంగాణలో ఐటీ రైడ్స్ కలకలం.. బీఆర్‌ఎస్‌‌లో ఎందుకంత టెన్షన్ అంటే..

తెలంగాణలో బీఆర్‌ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి బీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఐటీ అధికారులు సోదాలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ నేతల ఇళ్లలో వరుసగా.. పైగా ఒకే రోజు ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేయడంతో బీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది.

Marri Janardhan Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి