Home » Maoist Encounter
మావోయిస్ట్ కీలక నేతలు గాజుల రవి అలియాస్ ఉదయ్, వెంకట రవి చైతన్య అలియాస్ అరుణ, అంజు అలియాస్ మాసే.. ఈ ముగ్గురు పోలీస్ కాల్పుల్లో మృతి చెందారు. ఈ ఘటనపై అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ వివరాలు వెల్లడించారు.
దళపతి నంబాల కేశవరావును, సీనియర్ నాయకులను వరుస ఎన్‌కౌంటర్లలో కోల్పోయి కుదేలైన మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో తెలంగాణ రాష్ట్ర కమిటీలో మావోయిస్టుల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో ఉన్నవారు 88 మందేనని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో ఆయన స్వగ్రామం వెలిశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
దళపతి నంబాల కేశవరావును, సీనియర్ నాయకులను వరుస ఎన్‌కౌంటర్లలో కోల్పోయి కుదేలైన మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 20వ తేదీన బంద్‌కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్‌ని నిరసిస్తూ ఈ బంద్ చేపట్టాలని మావోయిస్ట్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్‌కు మంగళవారం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దులో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఏవోబీలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు సుధాకర్(65) అంత్యక్రియలు ఏలూరు జిల్లా పెదపాడు మండ లం సత్యవోలు గ్రామంలో సోమవారం జరగనున్నాయి.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు.
ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య పోటాపోటీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్ట్‌లు హతమయ్యారు. బీజాపూర్ నేషనల్ పార్క్ సమీపంలో ఎదురు కాల్పులు జరిగాయి.