Home » Mantralayam
మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి ముంబైకి చెందిన అశోక్ భట్ అనేభక్తుడు 10.50 క్వింటాళ్ల బియ్యం, 500 గ్రాముల వెండి వస్తువులు, రూపశెట్టి అనేభక్తురాలు 2.50 క్వింటాళ్ల బియ్యం విరాళంగా ఇచ్చినట్లు మఠం అధికారులు తెలిపారు.
మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో శ్రీమఠాన్ని అభివృద్ధి చేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.
సాధారణంగా వినాయక చవితి నుంచి వినాయక ఉత్సవాలు నెల రోజులపాటు ఉంటాయి. కొంతమంది ఒకరోజు, కొంతమంది మూడు రోజులు, కొంతమంది ఐదు రోజులు, కొంతమంది 9 రోజులు, కొంతమంది 15 రోజులు తరువాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.
కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతానని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. మంత్రాలయంలో మార్పు వస్తోందని చెప్పారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, ఉరుకుందు ఈరన్న స్వామి ఆశీస్సులు మనకే ఉన్నాయని తెలిపారు.
మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు భూకబ్జా ఆరోపణలు చేశారు. కౌతాళం మండలం ఏరిగేరిలో 9.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. రియల్ వెంచర్ వేసి ప్లాట్‌ను రూ 4.5 లక్షలు చొప్పున ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అమ్మకానికి పెట్టారు.