Home » Mangalagiri
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సోమవారం ఉదయం క్రమశిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. ఒక ఎస్టీ కుటుంబంపై ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనను అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఎమ్మెల్యే వివరణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులను ఆదేశించారు.
Andhrapradesh: వైద్యుల నిర్లక్ష్యంతో తమ పాప చనిపోయిందని కాకినాడకు చెందిన తల్లిదండ్రులు మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళగిరి రూరల్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
శ్రీ వేంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన ధనుర్మాసంలో దీక్షలు ఆచరించడం వల్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
మంగళవారం ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పట్టాలు తీసుకున్న విద్యార్థినీ విద్యార్థులు..
గుంటూరు జిల్లా: మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రపతికి శాలువ కప్పి సన్మానించారు. అలాగే తిరుమల శ్రీవారి మెమొంటోను బహుకరించారు.
ఎంపీలు కేశినేని శివనాథ్, బాలశౌరిలకు కీలక పదవి వరించింది. మంగళగిరి ఎయిమ్స్ పాలకమండలి సభ్యులుగా ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
మంగళగిరిలోని ఆల్ ఇండి యా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌స(ఏఐఐఎంఎస్) ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు.
: రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను తుళ్లూరు పోలీసులు సోమవారం విచారించారు. ఈ ఏడాది మే 8వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోని దాబాలో పని చేస్తున్న వారిని బెదిరించి,
ఉభయ రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా హల్చల్ చేస్తున్న అఘోరి సోమవారం మంగళగిరిలో హంగామా సృష్టించింది. అఘోరి తరచూ మంగళగిరి వస్తూ.. ఆటోనగర్ ఎదురుగా ఉన్న ఓ కార్ వాష్ సెంటరులో కారును శుభ్రం చేయిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు.