• Home » Mallu Ravi

Mallu Ravi

TG Politics: పరిటాల రవి హత్య జరిగినప్పుడు ప్రవీణ్ కుమార్ మీద చర్యలు తీసుకున్నారా.. మల్లు రవి సూటి ప్రశ్నలు

TG Politics: పరిటాల రవి హత్య జరిగినప్పుడు ప్రవీణ్ కుమార్ మీద చర్యలు తీసుకున్నారా.. మల్లు రవి సూటి ప్రశ్నలు

బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు దారితీసిన కారణాల మీద విచారణ జరుగుతుందని.. బాధ్యుల మీద చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి (Mallu Ravi) తెలిపారు.

TG Politics: కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం

TG Politics: కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Mallu Ravi: ఏపీ భవన్ విభజన ఓ కొలిక్కి.. మల్లు రవి కీలక వ్యాఖ్యలు

Mallu Ravi: ఏపీ భవన్ విభజన ఓ కొలిక్కి.. మల్లు రవి కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో ఏపీ భవన్ విభజన పూర్తయిందని.. తెలంగాణ భవన్ డిజైన్స్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోందని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి (Mallu Ravi) అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారన్నారు. సకల సదుపాయాలతో తెలంగాణ భవన్ నిర్మణం ఉంటుందని చెప్పారు.

 Mallu Ravi: TG కోడ్‌పై కేంద్రం గెజిట్ విడుదల చేయడానికి కారణమిదే..

Mallu Ravi: TG కోడ్‌పై కేంద్రం గెజిట్ విడుదల చేయడానికి కారణమిదే..

TG కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం గెజిట్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కేంద్రానికి లేఖ రాయడంతో TG కోడ్‌ని అమల్లోకి తీసుకు వచ్చిందని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి (Mallu Ravi) తెలిపారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై గతంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క చర్చించారని తెలిపారు.

Mallu Ravi: భట్టిపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు

Mallu Ravi: భట్టిపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు

యాదగిరి గుట్టలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)కు అవమానం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి(Mallu Ravi) అన్నారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్ దళితులకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విషయం అందరికీ తెలుసునని తెలిపారు.

Mallu Ravi: ఇండియా కూటమిలో ఆ పార్టీ లేదు.. మల్లు రవి కీలక వ్యాఖ్యలు

Mallu Ravi: ఇండియా కూటమిలో ఆ పార్టీ లేదు.. మల్లు రవి కీలక వ్యాఖ్యలు

రాజకీయంగా పొత్తులు సాధారణమైన విషయమని.. ఇండియా కూటమిలో బీఎస్పీ(BSP) లేదని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి(Mallu Ravi) తెలిపారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడానికి బీఎస్పీ సిద్ధంగా లేదని చెప్పారు. అందుకే బీఆర్ఎస్‌ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారని అన్నారు.త్వరలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు.

Mallu Ravi: నాగర్‌‌కర్నూల్ ఎంపీ టికెట్‌పై మల్లు రవి క్లారిటీ

Mallu Ravi: నాగర్‌‌కర్నూల్ ఎంపీ టికెట్‌పై మల్లు రవి క్లారిటీ

Telangana: నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున ఎంపీగా పోటీపై మాజీ ఎంపీ మల్లు రవి స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... నాగర్ కర్నూల్ నుంచి పోటీలో మల్లు రవి ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు.

Mallu Ravi: పార్టీని కాపాడుకోలేని కేటీఆర్.. రేవంత్‌కు ఛాలెంజా?

Mallu Ravi: పార్టీని కాపాడుకోలేని కేటీఆర్.. రేవంత్‌కు ఛాలెంజా?

పార్టీని కాపాడుకోలేని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... సీఎం రేవంత్ రెడ్డిపై ఛాలెంజ్ చేయడం చూస్తుంటే నవ్వొస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పవర్ ఏమిటో చూశాక కూడా కేటీఆర్ ఇలాంటి ఛాలెంజ్‌లు చేయడం మానుకోవాలన్నారు.

Mallu Ravi: బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం వెళ్లేందుకు కారణమిదే...?

Mallu Ravi: బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం వెళ్లేందుకు కారణమిదే...?

కథలు చెప్పడానికే బీఆర్ఎస్(BRS) నేతలు కాళేశ్వరం వెళ్తున్నారని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి(Mallu Ravi) అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయిందని గతంలో కేంద్ర ప్రభుత్వం పంపించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు ఓ నివేదిక ఇచ్చారని తెలిపారు.

Congress: మల్లురవి సంచలన నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా.. కారణమిదే..?

Congress: మల్లురవి సంచలన నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా.. కారణమిదే..?

పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి (Mallu Ravi) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను సీఎం రేవంత్ రెడ్డికి మల్లురవి ఇచ్చారు. తన రాజీనామాను ఆమోదిస్తారా లేక ఆమోదించకుండానే నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తారా అనేది సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉండనున్నది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి