Home » Mallikarjun Kharge
ఓ నలుగురు, ఐదుగురు ఎమ్మెల్యేలతో గ్రూపులు కడతాం.. ఏదో చేస్తామంటే భయపడతామా? నేను గానీ, రాహుల్ గాంధీ గానీ భయపడేది లేదు. ఇలాంటి ఒడిదుడుకులను కాంగ్రెస్ పార్టీ ఎన్నింటినో చూసింది.
మూడేళ్ల ముందే హామీ ఇస్తున్నా..! రాబోయే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లను గెలుస్తాం. ఇక్కడ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. వంద సీట్లలో ఒక్కటి తగ్గినా నాదే బాధ్యత.
రాజ్యాంగ రచన జరిగినప్పుడు సోషలిజం, సెక్యులరిజం అనే పదాలు లేవని.. మధ్యలో చేర్చిన ఆ పదాలను తొలగించాలని ఆర్‌ఎస్ఎస్ సభ్యుడొకరు కోరుతున్నారు.
AICC PAC Meeting: ఏఐసీసీ పెద్దలతో కాంగ్రెస్ నేతల వరుస సమావేశాలు కొనసాగుతున్నాయి. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం మొదలైంది.
సామాజిక న్యాయ సమర భేరి పేరిట టీపీసీసీ తలపెట్టిన సభకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించనున్న సభకు టీపీసీసీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
మంత్రి వర్గ విస్తరణలో చోటు కోసం చివరి దాకా పోటీ పడిన పలువురు ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమయ్యారు.
జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించనున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్ తెలిపారు.
కర్ణాటకలో సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ ఖర్గే స్పందించారు. అలాంటి అంశాలపై అధిష్ఠానం మాత్రమే నిర్ణయం తీసుకుందన్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి భేటీ అయినట్టు తెలిసింది. బుధవారం కుటుంబ సమేతంగా ఢిల్లీకి వచ్చిన పొంగులేటి సాయంత్రం సమయంలో ఒక్కరే ఖర్గే నివాసంలో ఆయనను కలిసినట్టు సమాచారం.
పాలనావైఫల్యాలను కప్పిపెట్టుకోవడానికి కేంద్రప్రభుత్వం ఎమర్జెన్సీ ఘటనపై నాటకాలు ఆడుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు.