• Home » Mallareddy

Mallareddy

Mallareddy: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

Mallareddy: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

Telangana: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Mallareddy: రేవంత్ రెడ్డికి ఒకే ఒక్క విజ్ఞప్తి...

Mallareddy: రేవంత్ రెడ్డికి ఒకే ఒక్క విజ్ఞప్తి...

Telangana: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం యశోదా ఆస్పత్రిలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మల్లారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా రెండుమూడు రోజులు తరువాత డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి