Home » Mahesh Kumar Goud
సూర్యాపేట లేదా ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) రానున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు.
Mahesh kumar: తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడనే విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అలాగే త్వరలోనే కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇక కేటీఆర్ పని అయిపోయిందని.. జైలుకెళ్లడం ఖాయమని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు.
ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా పాలనా తీరుపై సమీక్షించేందుకు ఈ నెల 8న గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) భేటీ కానుంది.
త్వరలో అన్ని రాజకీయ పదవులను భర్తీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్(PCC President Mahesh Kumar Goud) అన్నారు. కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పీసీసీ ప్రతినిధి దేప భాస్కర్‌రెడ్డిలు శనివారం మహేష్ కుమార్‌గౌడ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం కార్యకర్తలను సమాయత్తం చేయడంతో పాటు ప్రచార కార్యక్రమాలకు టీపీసీసీ ఆదివారం శ్రీకారం చుడుతోంది.
Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. స్థానిక సంస్థలే లక్ష్యంగా మహేష్ కుమార్ గౌడ్ పర్యటన కొనసాగనుంది. ఈపర్యటనలో కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ బీసీలను వంచించిందని, వారికి న్యాయంగా దక్కాల్సిన నిధులను ఏ ఒక్క సంవత్సరంలో కూడా ఖర్చు చేయకుండా నిట్టనిలువునా ముంచిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జన గణనలో కులగణన కూడా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. కులగణనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
సంక్రాంతి తర్వాత టీపీసీసీ కొత్త కార్యవర్గం కొలువుదీరనుంది. జనవరి మొదటి వారంలో ముగ్గురు కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ సహా కార్యవర్గాన్ని ఏఐసీసీ ఖరారు చేయనుంది.