• Home » Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu: వరద బాధితులకు సూపర్ స్టార్ మహేశ్ విరాళం.. సీఎంను కలిసి..

Mahesh Babu: వరద బాధితులకు సూపర్ స్టార్ మహేశ్ విరాళం.. సీఎంను కలిసి..

తెలుగు రాష్ట్రాల వరద బాధితులను ఆదుకునేందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందుకొచ్చారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన రూ.50లక్షల చెక్కును అందజేశారు. అలాగే ఏఎంబీ మాల్ తరఫున మరో రూ.10లక్షలు అందజేశారు.

Mahesh Babu Family: కాలినడకన తిరుమలకు మహేష్ బాబు కుటుంబం

Mahesh Babu Family: కాలినడకన తిరుమలకు మహేష్ బాబు కుటుంబం

ప్రముఖ హీరో మహేష్‌ బాబు కుటుంబ సభ్యులు బుధవారం కాలినడకన తిరుమలకు వచ్చారు.

Mahesh Babu: రెచ్చిపోయిన మహేష్ ఫ్యాన్స్.. థియేటర్ వద్ద పెట్రోల్‌తో వీరంగం..

Mahesh Babu: రెచ్చిపోయిన మహేష్ ఫ్యాన్స్.. థియేటర్ వద్ద పెట్రోల్‌తో వీరంగం..

అమలాపురంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా ఆడుతున్న థియేటర్ వద్ద అభిమానులు పెట్రోల్‌తో చెలగాటమాడారు.

#Happy Birthday Mahesh Babu: రూటు మార్చిన పవన్.. మహేష్ బాబుకు స్పెషల్ విషెస్

#Happy Birthday Mahesh Babu: రూటు మార్చిన పవన్.. మహేష్ బాబుకు స్పెషల్ విషెస్

పవన్‌కల్యాణ్ తన పంథాను మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇతర హీరోలతో అంటీముట్టనట్లుగా ఉండేవారని ఆరోపణలు ఉండేవి. తన పనేదో తాను చేసుకుని వెళ్లిపోతారని గుసగుసలు ఉండేవి. కానీ ఈ మధ్య జనసేనాని తన రూట్ మార్చారని సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Mahesh Babu: మహేశ్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇదే!

Mahesh Babu: మహేశ్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇదే!

ఆగస్టు 9... మహేశ్‌ బాబు(Mahesh Babu) పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేశ్‌ నుంచి ఆయన అభిమానుల కోసం చాలా గిఫ్టులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఆయన ‘గుంటూరు కారం’లో నటిస్తున్నారు.

Mahesh Babu : మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు నమోదు

Mahesh Babu : మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు నమోదు

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు నమోదు అయ్యింది. శ్రీ సాయి సూర్య డెవలపర్స్‌ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.

Pawan Varahi Yatra : పవన్ ‘వారాహి’ యాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైసీపీలో దీని గురించే చర్చ.. మార్పు మొదలైనట్లే..!

Pawan Varahi Yatra : పవన్ ‘వారాహి’ యాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైసీపీలో దీని గురించే చర్చ.. మార్పు మొదలైనట్లే..!

అవును.. ఏపీ రాజకీయాల్లో మార్పు మొదలైంది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘వారాహి యాత్ర’ (Pawan kalyan Varahi Yatra) మొదటి విడత విజయవంతంగా ముగియగా.. రెండో విడత కూడా ప్రారంభమైంది. అధికార వైసీపీ (YSR Congress) తప్పొప్పులను ఎత్తిచూపుతూ.. తప్పుచేసిన ఎమ్మెల్యేలను నిలదీస్తూ యాత్ర సాగుతోంది...

Rana Daggubati: ప్రభాస్ ఎవరో తెలియదు.. మహేశ్ బాబు చిన్ను భర్త అంతే!

Rana Daggubati: ప్రభాస్ ఎవరో తెలియదు.. మహేశ్ బాబు చిన్ను భర్త అంతే!

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati). తాజాగా ‘రానా నాయుడు’ (Rana Naidu) లో నటించారు. ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 10నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.

Maheshbabu: నరాలు కనిపించేలా... ఏం చేశాడంటే!

Maheshbabu: నరాలు కనిపించేలా... ఏం చేశాడంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో మహేశ్‌బాబుకు ఉన్కన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన క్రేజ్‌ ప్యాన్‌ ఇండియాకు చేరబోతోంది. తాజాగా ఆయన హీరోగా రెండు చిత్రాలు కమిట్‌ అయ్యారు త్రివిక్రమ్‌తో చేస్తున్న చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

Sreeleela: పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది

Sreeleela: పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది

శ్రీలీల ఇంకొక పెద్ద ఛాన్స్ కొట్టేసింది. పవన్ కళ్యాణ్ (#PawanKalyan), సాయి ధరమ్ తేజ్ (#SaiDharamTej) కథానాయికలుగా నటిస్తున్న సినిమా, తమిళ సినిమా 'వినోదయ సితం' (#VinodhayaSitam) కి రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. (#PKSDT) అందులో ఒక స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల ని తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి