• Home » Mahatma Gandhi

Mahatma Gandhi

Pawan Kalyan Gandhi Jayanti: గాంధీజీ మార్గం యువతకు మార్గదర్శకం

Pawan Kalyan Gandhi Jayanti: గాంధీజీ మార్గం యువతకు మార్గదర్శకం

గాంధీజీ సిద్ధాంతాలు భావి తరాలకి తెలియాలి. మహాత్మా గాంధీజీ ప్రబోధించిన సత్యం, అహింస... మానవాళి నిత్య జీవనానికి బలమైన శక్తినిస్తాయి. గాంధీజీ వాటిని స్వయంగా ఆచరించి, వాటి శక్తిని చూపించారు. ఆ మహాత్ముడి జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను అని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.

October 2: సత్యమేవ జయతే.. ఒకే రోజు రెండు పర్వదినాలు.. వాటి సారం ఒక్కటే

October 2: సత్యమేవ జయతే.. ఒకే రోజు రెండు పర్వదినాలు.. వాటి సారం ఒక్కటే

చెడుపై మంచి గెలిచిన రోజు(దసరా పండుగ).. అంతర్జాతీయ అహింసా దినం(మహాత్ముడి జయంతి).. రెండూ ఈ ఏడాది ఒకేరోజు రావడం కాకతాళీయమే. అయితే ఆ పర్వదినాల పరమార్థం ఒక్కటే. అదే ‘సత్యమేవ జయతే’. ప్రశ్నించే తత్వాన్ని వారసత్వంగా మనకు అందించారు బాపూజీ.

Gandhi statue vandalised: లండన్‌లో మహాత్ముడి విగ్రహంపై పిచ్చి రాతలు.. జాత్యాహంకారుల దుశ్చర్య

Gandhi statue vandalised: లండన్‌లో మహాత్ముడి విగ్రహంపై పిచ్చి రాతలు.. జాత్యాహంకారుల దుశ్చర్య

బ్రిటన్ రాజధాని లండన్‌లో మహాత్మా గాంధీ విగ్రహంపై జాత్యాహంకారులు దుశ్చర్యకు పాల్పడ్డారు. లండన్‌లోని టావిస్టాక్‌ స్వ్కేర్‌లో ఉన్న గాంధీ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు.

Mahatma Gandhi: బీర్ టిన్స్‌పై బాపూజీ బొమ్మ.. రష్యా కంపెనీ నిర్వాకం

Mahatma Gandhi: బీర్ టిన్స్‌పై బాపూజీ బొమ్మ.. రష్యా కంపెనీ నిర్వాకం

రాజకీయ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నందిని సత్పతి మనుమడు సుపర్నో సత్పతి దీనిపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ, రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిని దృష్టికి ఈ అంశాన్ని తీసుకు వెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.

Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు

Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు

అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్ నగరంలో మాంసం దుకాణాలను మూసి వేయాలని బల్దియా కమిషనర్‌ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణాదారులపై చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా కమిషనర్‌ హెచ్చరించారు.

Gandhi statue: బాపూఘాట్‌లో మహాత్ముడి శాంతి విగ్రహం

Gandhi statue: బాపూఘాట్‌లో మహాత్ముడి శాంతి విగ్రహం

స్వేచ్ఛకు చిహ్నంగా అమెరికాలోని న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన ‘స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ’ తరహాలోనే.. బాపూ ఘాట్‌లో ఏర్పాటుచేయబోయే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని‘స్టాచ్యూ ఆఫ్‌ పీస్‌’గా వ్యవహరించాలని ప్రభుత్వం సంకల్పించింది.

Gandhi statue: మన్నించు మహాత్మా..!!

Gandhi statue: మన్నించు మహాత్మా..!!

మద్యం మత్తు, సోషల్‌ మీడియా పైత్యంతో కొందరు విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇదే క్రమంలో కొందరు ఆకతాయిలు మహాత్మా గాంధీ విగ్రహం నోటిలో బాంబు పెట్టి పేల్చి వీరంగం సృష్టించారు.

CM Revanth Reddy: విలువల కొలువుగా బాపూఘాట్‌

CM Revanth Reddy: విలువల కొలువుగా బాపూఘాట్‌

మూసీ తీరంలోని బాపూఘాట్‌ను అద్భుతంగా తీర్చి దిద్ది ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును చేస్తోంది. ఇందుకు సంబంధించిన నమూనాలపై అధికారులు చర్చలను ప్రారంభించారు.

Lokesh: గాంధీజీ జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళి..

Lokesh: గాంధీజీ జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళి..

స్వరాజ్యం సాధించిన బాపూజీ.. కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యమని, సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.

Congress: గాంధీపై మోదీ వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ విద్యార్థి సర్టిఫికేట్ అక్కర్లేదని రాహుల్ స్ట్రాంగ్ కౌంటర్

Congress: గాంధీపై మోదీ వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ విద్యార్థి సర్టిఫికేట్ అక్కర్లేదని రాహుల్ స్ట్రాంగ్ కౌంటర్

మహాత్మా గాంధీపై(Mahatma Gandhi) ప్రధాని మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ‘‘ఈ విషయంలో నన్ను క్షమించండి..! 1982లో రిచర్డ్‌ అటెన్‌బరో చలనచిత్రం ‘గాంధీ’ విడుదలయ్యే వరకు కూడా ప్రపంచానికి గాంధీ గురించి తెలియదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి