Home » Mahabubnagar
జిల్లాలో సీఎం కేసీఆర్(CM KCR) పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పాలమూరు ఎత్తిపోతల పథకం (Palamuru lift scheme)ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) వచ్చాక మూడుసార్లు అంగన్వాడీల జీతాలు పెంచిన ఘనత కేసీఆర్(KCR)దని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టులోబండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట లభించింది. గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని ప్రకటించడంపై సుప్రీంకోర్టును బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇచ్చింది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు సర్వే చేయించినా ఆ మంత్రి (Minister) నియోజకవర్గంలో నెగిటివ్ అనే మాట తప్పితే.. ఇసుమంతైనా పాజిటివ్‌గా రాలేదట.! పోనీ సర్వే సంస్థల్లో అలా తేలింది కదా..? అని ఇంటెలిజెన్స్ ద్వారా సర్వే (Intelligence Survey) చేయించినా సేమ్ సీనట..
తెలంగాణ కాంగ్రెస్‌లో (TS Congress) చేరికలు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. అటు బీఆర్ఎస్ (BRS) నుంచి.. ఇటు బీజేపీ (BJP) నుంచి అసంతృప్త నేతలు అంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు...
అవును.. తెలంగాణలో రాజకీయాలు (TS Politics) శరవేగంగా మారిపోతున్నాయ్. బీజేపీని (BJP) పూర్తిగా పక్కనెట్టి కాంగ్రెస్‌ను (Congress) టార్గెట్ చేస్తున్న సీఎం కేసీఆర్‌కు (CM KCR) ఊహించని రీతిలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి...
సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంలో వెయ్యి గురుకులాలు పెట్టామని.. ఆరు లక్షల మంది విద్యార్థులకు అత్యుత్తమమైన విద్య అందించి.. వారు పెద్ద వ్యవస్థల్లో సీట్లు సంపాదిస్తే తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
పెట్టుబడుల కోసం దేశాలే పోటీపడుతున్న రోజులు ఇవి! మన దేశంలోని రాష్ట్రాలు ‘రండి.. రండి’ అంటూ ఎర్ర తివాచీ పరిచి మరీ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాయి. పెట్టుబడులతో పరిశ్రమలు..
జిల్లాలో జరిగిన నిరుద్యోగ మార్చ్ గురించి పార్టీ నుంచి సమాచారం లేకపోవడంతోనే పాల్గొనలేదని ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడానికి ఎలాంటి ఉద్దేశ్యం లేదని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయా..? ఖమ్మం జిల్లాలో కాంట్రాక్టర్ కమ్ పొలిటీషియన్‌గా పేరుగాంచిన..