• Home » Mahabubnagar

Mahabubnagar

Lok Sabha Elections TG: కొందరికి మోదం.. కొందరికి ఖేదం!

Lok Sabha Elections TG: కొందరికి మోదం.. కొందరికి ఖేదం!

లోక్‌సభ ఎన్నికలు ముఖ్య నేతలు కొందరికి మోదాన్ని, మరి కొంత ఖేదాన్ని మిగిల్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకా పాలమూరులో కాషాయ పార్టీ గెలిచింది. బీఆర్‌ఎస్‌ ఖిల్లా మెదక్‌లోనూ కమలం వికసించింది.

TG News: కమల వికాసం.. కాంగ్రెస్‌ దరహాసం..

TG News: కమల వికాసం.. కాంగ్రెస్‌ దరహాసం..

కమలం వికసించింది.. కాంగ్రెస్‌ మురిసింది.. గులాబీ వాడింది. తెలంగాణలో కమలం, హస్తం పార్టీలు ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్‌ సాధించాయి. ఓట్లు, సీట్లలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. నాలుగు నుంచి ఎనిమిది సీట్లకు పెరగడంతోపాటు ఓట్ల శాతమూ21 శాతానికి ఎగబాకింది. అధికార కాంగ్రెస్‌ కూడా ఎనిమిది సీట్లలో విజయకేతనం ఎగరేసింది. పదేళ్లపాటు రాష్ట్రంలో చక్రం తిప్పిన బీఆర్‌ఎస్‌ మాత్రం ఈసారి బొక్కబోర్లా పడింది.

Hyderabad: తీర్పుకు వేళాయె..

Hyderabad: తీర్పుకు వేళాయె..

హమ్మయ్య.. సుదీర్ఘంగా సాగిన అంకానికి శుభం కార్డు పడనుంది. ఓటర్ల మనుసు గెలుచుకున్నదెవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మంగళవారం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మే 13న రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ప్రజల తీర్పేమిటో స్పష్టం కానుంది.

Hyderabad: పాలిసెట్‌ లో 84%ఉత్తీర్ణత

Hyderabad: పాలిసెట్‌ లో 84%ఉత్తీర్ణత

మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, పెనుబల్లి, జూన్‌ 3: తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మే 24ననిర్వహించిన పాలిసెట్‌ ఫలితాలను సోమవారం విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇందులో 84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Mahabubnagar: పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్‌దే..

Mahabubnagar: పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్‌దే..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్‌ఎస్‌ నిలబెట్టుకుంది. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాగరకుంట నవీన్‌కుమార్‌రెడ్డి 109 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై గెలుపొందారు.

Mahbubnagar MLC Result: మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ వశం

Mahbubnagar MLC Result: మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ వశం

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ఎం.నవీన్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్ నవీన్ రెడ్డికి763 ఓట్లు, మన్నే జీవన్ రెడ్డి కి 652 ఓట్లు పడ్డాయి. దీంతో ఈ సీటును బీఆర్ఎస్ గెలుపొందింది.

Mahabubnagar: ‘పాలమూరు’ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ నేడే

Mahabubnagar: ‘పాలమూరు’ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ నేడే

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ఆదివారం మహబూబ్‌నగర్‌లో జరుగుతుందని వికా్‌సరాజ్‌ తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. అభ్యర్థులు తక్కువగానే ఉండటంతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజేత ఎవరో వెంటనే తేలిపోతుందన్నారు.

CEO Vikas Raj: సర్వం సిద్ధం..

CEO Vikas Raj: సర్వం సిద్ధం..

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్‌ కేంద్రాలు, హాళ్లు, టేబుళ్లు, అధికారులు, సిబ్బంది, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

Hyderabad: పాజెక్టుల సలహాదారు రంగారెడ్డి కన్నుమూత

Hyderabad: పాజెక్టుల సలహాదారు రంగారెడ్డి కన్నుమూత

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సలహాదారు రంగారెడ్డి (73) సోమవారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొంత కాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రితో చికిత్స పొందుతున్న ఆయనకు సోమవారం సాయంత్రం తీవ్రమైన గుండెనొప్పి వచ్చి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

TG: మత్తు ఇంజెక్షన్లు.. బెల్టు దెబ్బలు..

TG: మత్తు ఇంజెక్షన్లు.. బెల్టు దెబ్బలు..

ఉపాధి కోసం ప్రైవేటు కన్సల్టెన్సీని ఆశ్రయించి మోసపోయిన తెలంగాణ యువకుడు కాంబోడియాలో చిత్రహింసలకు గురవుతున్నాడు. ప్రస్తుతం కాంబోడియా జైల్లో మగ్గుతున్న ఆ యువకుడి దీన పరిస్థితి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి