• Home » Maha Shivratri

Maha Shivratri

Maha Shivarathri: తెలంగాణలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు..

Maha Shivarathri: తెలంగాణలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు..

కోరిన కోర్కెలు తీర్చుతూ.. భక్తులకు కొంగుబంగారాన్ని అందిస్తున్న మహాశివుడి మహాశివరాత్రి పర్వదినాన హర హర మహాదేవ.. అంటూ నీలకంఠ స్వామిని భక్తిప్రపత్తులతో కొలిచేందుకు భక్తులు.. చిన్నా, పెద్ద అందరూ ఆలయాలకు క్యూ కట్టారు.

Maha Shivaratri:  శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

Maha Shivaratri: శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి వేడుకలకు శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచే లక్షల సంఖ్యలో భక్తులు శ్రీగిరికి తరలి వస్తున్నారు. బుధవారం తెల్లవారు జామునుంచే భక్తులు ఆదిదంపతులను దర్శించుకుంటున్నారు.

Shivaratri: శంభో.. శివ శంభో..

Shivaratri: శంభో.. శివ శంభో..

కోరిన కోర్కెలు తీర్చుతూ.. భక్తులకు కొంగుబంగారాన్ని అందిస్తున్న మహాశివుడి పర్వదినానికి వేళయింది. హర హర మహాదేవ.. అంటూ నీలకంఠ స్వామిని భక్తిప్రపత్తులతో కొలిచేందుకు నగరంలో చిన్నా, పెద్ద అందరూ సిద్ధమయ్యారు.

Maha Shivaratri: శివరాత్రికి  సర్వం సిద్ధం

Maha Shivaratri: శివరాత్రికి సర్వం సిద్ధం

మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. కీసరగుట్టలోని రామలింగేశ్వరాలయం, మహేశ్వరంలోని రాజరాజేశ్వరాలయం, యాదగిరిగుట్టపైన శివాలయం, వేములవాడ రాజన్న, బీరంగూడ మల్లికార్జునుడు, ఝరాసంగం సంఘమేశ్వరుడు, షాద్‌నగర్‌ రామేశ్వరుడు, ఆలంపూర్‌ నవబ్రహ్మేశ్వరాలయం..

Srisailam : సర్వం శివమయం!

Srisailam : సర్వం శివమయం!

శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. మంగళవారం ఉదయం నుంచే లక్షల సంఖ్యలో భక్తులు శ్రీగిరికి తరలి వస్తున్నారు.

Shivratri Prasadam: శివరాత్రి నాడు మహాదేవుడికి ఏమేం సమర్పించాలి.. ఆ 3 కంపల్సరీ

Shivratri Prasadam: శివరాత్రి నాడు మహాదేవుడికి ఏమేం సమర్పించాలి.. ఆ 3 కంపల్సరీ

Mahashivratri 2025: మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఆ మహాదేవుడ్ని ప్రసన్నం చేసుకునేందకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో శివయ్యకు సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

Adiyogi statue: ఆంధ్రా శబరిమలలో అతి పెద్ద ఆది యోగి విగ్రహం.!

Adiyogi statue: ఆంధ్రా శబరిమలలో అతి పెద్ద ఆది యోగి విగ్రహం.!

ద్వారపూడి గ్రామంలో కనకరాజ్ నగర్‌లో ఆంధ్రశబరిమలగా పేరుగాంచిన అయ్యప్ప స్వామి ప్రాంగణంలో అష్టదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామి ఆలయానికి దక్షణ భాగంలో ఆదియోగి విగ్రహా నిర్మాణ కార్యక్రమం బారీ స్థాయిలో జరుగుతోంది.

Mahashivratri 2025 Horoscope: మహా శివరాత్రి స్పెషల్.. ఈ 4 రాశుల వారికి ఢోకా లేదు

Mahashivratri 2025 Horoscope: మహా శివరాత్రి స్పెషల్.. ఈ 4 రాశుల వారికి ఢోకా లేదు

Mahashivratri 2025 Zodiac Signs: మహా శివరాత్రి పర్వదినం వచ్చేసింది. ఫిబ్రవరి 26వ తేదీన ఈ పండుగను ఘనంగా జరిపేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ శివరాత్రి ఏయే రాశుల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో ఇప్పుడు చూద్దాం..

Mahashivratri 2025: మహా శివరాత్రి స్పెషల్.. ఈ తేదీల్లో పుట్టిన వారికి తిరుగులేదు

Mahashivratri 2025: మహా శివరాత్రి స్పెషల్.. ఈ తేదీల్లో పుట్టిన వారికి తిరుగులేదు

Numerology Mahashivratri: శివ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహా శివరాత్రి పర్వదినం వచ్చేసింది. ఫిబ్రవరి 26వ తేదీన ఈ పండుగను అత్యంత ఘనంగా జరుపుకోనున్నారు భక్తులు. ఈ నేపథ్యంలో ఏయే తేదీల్లో పుట్టిన వారికి శివానుగ్రహం ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

Maha Shivaratri: శైవక్షేత్రాలకు టూరిజం బస్సులు..

Maha Shivaratri: శైవక్షేత్రాలకు టూరిజం బస్సులు..

మహా శివరాత్రి(Maha Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ టూరిజం శాఖ(Telangana Tourism Department) ప్రత్యేక బస్సులను నడపనుంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని ప్రఖ్యాతి గాంచిన శైవక్షేత్రాలకు తీసుకెళ్లి వచ్చేందుకు ప్యాకేజీలను ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి