• Home » Lucky Baskhar

Lucky Baskhar

జీతం ఒక లెక్క... జీవితం మరో లెక్క

జీతం ఒక లెక్క... జీవితం మరో లెక్క

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడి ఇటీవల జైలుపాలైన నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీ భాస్కర్‌ అవినీతిని ఆయన విలాసవంతమైన జీవన విధానమే పట్టించింది.

నిమ్స్‌లో ‘లక్కీ భాస్కర్‌’

నిమ్స్‌లో ‘లక్కీ భాస్కర్‌’

లగ్జరీ గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు, అవిగాక పలు అపార్ట్‌మెంట్లలో మరిన్ని ఫ్లాట్లు, స్థలాలు, ఆర్థిక సంస్థల్లో భారీ పెట్టుబడులు, ఖరీదైన కార్లు.. ఓ వైద్యాధికారి ఆస్తుల జాబితా ఇది. వాటి విలువ రూ.100 కోట్లపైనే. నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీభాస్కర్‌ కార్యాలయంతోపాటు నివాసాల్లో సోదాలు జరిపినప్పుడు ఏసీబీ అధికారులు కనుగొన్న ఆస్తుల వివరాలు ఇవి.

Bengaluru News: లక్కీ భాస్కర్ స్పూర్తితో భారీ మోసం.. కానీ చివరకు..

Bengaluru News: లక్కీ భాస్కర్ స్పూర్తితో భారీ మోసం.. కానీ చివరకు..

లక్కీ బాస్కర్ సినిమా స్పూర్తితో ఓ లేడీ బ్యాంకు మేనేజర్ మోసానికి పాల్పడింది. పక్కాప్లాన్‌తో పని ముగించింది. కానీ, సినిమా వేరు, జీవితం వేరు కాబట్టి.. పాపం పండి అడ్డంగా బుక్కయింది.

Director Venky Atluri : మనకు మనమే కంచె వేసుకోవాలి

Director Venky Atluri : మనకు మనమే కంచె వేసుకోవాలి

‘సార్‌, లక్కీ భాస్కర్‌’ సినిమాలతో రెండు వరస విజయాలను సాధించిన దర్శకుడు వెంకీ అట్లూరి. సినిమా నిర్మాణంతో పాటు తన చిన్నతనం గురించి కూడా ఎన్నో విశేషాలను ఆయన ‘నవ్య’తో పంచుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి