• Home » Lucknow

Lucknow

Gold Seized: గుట్టుగా కాఫీ మిషీన్‌లో తీసుకెళ్తున్న 3.5 కిలోల గోల్డ్..అడ్డంగా దొరికిన కేటుగాళ్లు

Gold Seized: గుట్టుగా కాఫీ మిషీన్‌లో తీసుకెళ్తున్న 3.5 కిలోల గోల్డ్..అడ్డంగా దొరికిన కేటుగాళ్లు

స్మగ్మర్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పుత్తడిని అక్రమంగా రవాణా చేసేందుకు పలు రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అక్రమంగా తరలిస్తున్న 4 కేజీలకుపైగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Road Accident: ఒకరు మృతి, 24 మందికి గాయాలు.. పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: ఒకరు మృతి, 24 మందికి గాయాలు.. పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం

పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆరు వాహనాలు ఒకదాంతో ఒకటి ఢీకొనడంతో ఒకరు చనిపోయారు. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 24 మందికి గాయాలయ్యాయి.

Wedding function: పెళ్లి ఇంట రసగుల్లాలు పెట్టిన చిచ్చు.. ఆరుగురికి గాయాలు

Wedding function: పెళ్లి ఇంట రసగుల్లాలు పెట్టిన చిచ్చు.. ఆరుగురికి గాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని ఓ వివాహ వేడుకలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రసగుల్లాల కోసం జరిగిన ఘర్షణలో ఆరుగురు గాయపడ్డారు. ఆదివారం అర్దరాత్రి శంషాదాబ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Rajnath Singh: రామ జన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించినది వారే..

Rajnath Singh: రామ జన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించినది వారే..

అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన ఘనత ఈ దేశంలోని సిక్కు కమ్యూనిటీదేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని గురుద్వారా ఆలంబాఘ్‌‌లో గురుగ్రంధ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్‌లో ఆదివారంనాడు ఆయన పాల్గొన్నారు.

Akhilesh future PM: అఖిలేష్ భావి ప్రధాని... సంచలన పోస్టర్లు

Akhilesh future PM: అఖిలేష్ భావి ప్రధాని... సంచలన పోస్టర్లు

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భావి ప్రధాని అంటూ లక్నోలో పోస్టర్లు వెలిసాయి. పార్టీ కార్యాలయం వెలుపల కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అఖిలేష్‌పై ఉన్న ప్రేమ, ఆదరణను కార్యకర్తలు ఈ రూపంలో చాటుకుంటున్నారని ఎస్‌పీ ప్రతినిధి ఫఖ్రుల్ హసన్ చాంద్ వివరణ ఇచ్చారు.

Akhilesh Yadav: జేపీ సెంటర్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు..అఖిలేష్ ఏం  చేశారంటే..?

Akhilesh Yadav: జేపీ సెంటర్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు..అఖిలేష్ ఏం చేశారంటే..?

స్వాంతంత్ర్య సమరయోధుడు, ఎమర్జెన్సీ వ్యతిరేక నేత జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా లక్నోలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద బుధవారంనాడు హైడ్రామా చోటుచేసుకుంది. భద్రతా కారణాల సాకుతో అధికారులు అనుమతి నిరాకరించడంతో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు జేపీఎన్ఐసీ ప్రహరీగోడలు ఎక్కి లోపలకు వెళ్లారు.

Mayawati: మహిళా ఓటర్లకు గాలం, మరో15 ఏళ్ల తర్వాతే బిల్లు అమలు..!

Mayawati: మహిళా ఓటర్లకు గాలం, మరో15 ఏళ్ల తర్వాతే బిల్లు అమలు..!

మహిళా రిజర్వేషన్ బిల్లు పై ఓవైపు లోక్‌సభలో చర్చ జరుగుతుండగా, బిల్లు అమలులో విషయంలో జరిగే జాప్యంపై బహుజన్ సమాజ్ పార్టీ అ అధినేత్రి మాయావతి అనుమానాలు వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహిళలను ఆకట్టుకునేందుకే కేంద్రం ఈ బిల్లు తెచ్చినట్టు ఆమె ఆరోపించారు.

Supreme Court: సుప్రీం కోర్టు న్యాయవాదిని దారుణంగా చంపేసిన భర్త.. ఎందుకంటే..?

Supreme Court: సుప్రీం కోర్టు న్యాయవాదిని దారుణంగా చంపేసిన భర్త.. ఎందుకంటే..?

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు న్యాయవాదిని ఆమె భర్తనే దారుణంగా చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని బాత్‌రూంలో దాచిపెట్టాడు. తాను స్టోర్ రూంలో దాక్కున్నాడు.

Rain Alert: భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవు!

Rain Alert: భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవు!

భారీ వర్షాల కారణంగా నేడు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు లక్నో జిల్లా మేజిస్ట్రేట్ సూర్య పాల్ గంగ్వార్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Viral Video: రోడ్డు పక్కన టిఫిన్ బండి పెట్టుకున్న ఈ వ్యక్తి.. ఇంగ్లీషులో ఇంత చక్కగా మాట్లాడుతున్నాడేంటా అని ఆరా తీస్తే..!

Viral Video: రోడ్డు పక్కన టిఫిన్ బండి పెట్టుకున్న ఈ వ్యక్తి.. ఇంగ్లీషులో ఇంత చక్కగా మాట్లాడుతున్నాడేంటా అని ఆరా తీస్తే..!

ప్రతిరోజు వందల మంది టిఫిన్ బండ్లు పెట్టుకుని వేడి వేడి ఆహారం విక్రయిస్తుంటారు. కానీ ఈయన మాత్రం ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూనే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి