• Home » LSG

LSG

IPL 2025: ఐపీఎల్ కీలక మ్యాచ్ రీషెడ్యూల్.. కారణం ఏంటంటే..

IPL 2025: ఐపీఎల్ కీలక మ్యాచ్ రీషెడ్యూల్.. కారణం ఏంటంటే..

BCCI: క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్‌కు టైమ్ మరింత దగ్గర పడుతోంది. ఇంకో మూడ్రోజుల్లో ఐపీఎల్ కొత్త ఎడిషన్ స్టార్ట్ కానుంది. దీంతో దుమ్మురేపేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.

Rishabh Pant: టాప్ టీమ్స్‌పై పంత్ టార్గెట్.. ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్నాడు..

Rishabh Pant: టాప్ టీమ్స్‌పై పంత్ టార్గెట్.. ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్నాడు..

LSG: ఐపీఎల్-2025 కోసం సన్నద్ధమవుతున్నాడు పించ్ హిట్టర్ రిషబ్ పంత్. ప్రాక్టీస్‌లో చెమటలు కక్కుతున్నాడు. ఇదే సమయంలో కోచ్ జస్టిన్ లాంగర్‌తో కలసి గట్టి ప్లానే వేస్తున్నాడు.

Rishabh Pant: అన్నీ వాళ్లకు చెప్పి చేయాలా.. రిషబ్ పంత్ సీరియస్

Rishabh Pant: అన్నీ వాళ్లకు చెప్పి చేయాలా.. రిషబ్ పంత్ సీరియస్

Team India: ఆస్ట్రేలియా టూర్ తర్వాత భారత జట్టును పలు వివాదాలు కమ్మేశాయి. డ్రెస్సింగ్ రూమ్ కాంట్రవర్సీతో పాటు కెప్టెన్సీ మార్పు లాంటి పలు అంశాలు టీమిండియా ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్‌ గురించి అందరూ చర్చించుకునేలా చేశాయి. తాజాగా ఈ అంశంపై పించ్ హిట్టర్ రిషబ్ పంత్ స్పందించాడు.

Rishabh Pant: పీకల మీదకు తెచ్చుకుంటున్న పంత్.. ధోనీకి జరిగిన అవమానం రిపీట్

Rishabh Pant: పీకల మీదకు తెచ్చుకుంటున్న పంత్.. ధోనీకి జరిగిన అవమానం రిపీట్

Lucknow Super Giants: ఐపీఎల్-2025కు ముందు లక్నో సూపర్ జియాంట్స్ కీలక ప్రకటన చేసింది. తమ జట్టుకు కొత్త కెప్టెన్‌గా పించ్ హిట్టర్ రిషబ్ పంత్‌ను నియమిస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

Rishabh Pant: కెప్టెన్‌గా రిషబ్ పంత్.. ఈసారి కప్పు కొట్టేలా ఉన్నారే

Rishabh Pant: కెప్టెన్‌గా రిషబ్ పంత్.. ఈసారి కప్పు కొట్టేలా ఉన్నారే

Rishabh Pant As Captain: డాషింగ్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ అనుకున్నది సాధించాడు. సారథ్యం కోసం అతడు చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. కెప్టెన్సీ దక్కించుకున్న పంత్.. కప్పుపై కర్చీఫ్ వేసేందుకు సిద్ధమవుతున్నాడు.

MS Dhoni: ధోనీతో కాంట్రవర్సీ.. తొలిసారి స్పందించిన సంజీవ్ గొయెంకా..

MS Dhoni: ధోనీతో కాంట్రవర్సీ.. తొలిసారి స్పందించిన సంజీవ్ గొయెంకా..

ధోనీతో ఉన్న కాంట్రవర్సీపై ఎల్‌ఎస్‌జీ జట్టు ఓనర్ సంజీవ్ గొయెంకా స్పందించాడు. ఈ సందర్భంగా ఈ మిస్టర్ కూల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ధోనీతో తనకున్న అనుబంధం, కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించాల్సి రావడం వంటి విషయాలపై గొయెంకా మాట్లాడాడు.

Rishabh Pant: పేరుకే రూ.27 కోట్లు.. పంత్‌కు దక్కేది ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Rishabh Pant: పేరుకే రూ.27 కోట్లు.. పంత్‌కు దక్కేది ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Rishabh Pant: డాషింగ్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ హవా నడుస్తోంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అదరగొడుతున్న ఈ పించ్ హిట్టర్‌ పంట పండింది. ఐపీఎల్ 2025కు ముందు నిర్వహించిన మెగా వేలంలో పంత్ కళ్లుచెదిరే ధరకు అమ్ముడుబోయాడు.

KL Rahul: నేను అడుక్కునే రకం కాదు.. రాహుల్ కామెంట్స్ ఎవర్ని ఉద్దేశించి..

KL Rahul: నేను అడుక్కునే రకం కాదు.. రాహుల్ కామెంట్స్ ఎవర్ని ఉద్దేశించి..

KL Rahul: ఐపీఎల్ 2025కు ముందు మెగా ఆక్షన్ జరగనుంది. త్వరలో జరిగే వేలంలో ఏయే ప్లేయర్ ఎంత ధరకు అమ్ముడుపోతాడనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈసారి కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి భారత స్టార్లు బరిలో ఉండటంతో కొత్త రికార్డులు క్రియేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

KL Rahul: కావాలనే బయటకొచ్చేశా.. నా టార్గెట్ అదే: కేఎల్ రాహుల్

KL Rahul: కావాలనే బయటకొచ్చేశా.. నా టార్గెట్ అదే: కేఎల్ రాహుల్

KL Rahul: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎవరితోనూ పెద్దగా ఇంటరాక్షన్ కాడు. ఎప్పుడూ కామ్‌గా, కూల్‌గా ఉండే రాహుల్.. వివాదాలకు ఛాన్స్ ఇవ్వడు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా తనదైన స్టైల్‌లో హ్యాండిల్ చేస్తాడు.

IPL 2025: లక్నో భారీ ఆఫర్‌కు రాహుల్  నో.. క్యూ కడుతున్న ఫ్రాంచైజీలు

IPL 2025: లక్నో భారీ ఆఫర్‌కు రాహుల్ నో.. క్యూ కడుతున్న ఫ్రాంచైజీలు

ఎల్ఎస్జీ ఆఫర్ చేసిన టాప్ రిటెన్షన్ ఆఫర్‌ను కేఎల్ రాహుల్ వదలుకున్నట్టు తెలుస్తోంది. అతను తన వ్యక్తిగత కారణాల వల్ల లక్నో జట్టుకు నో చెప్పాడని సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి