Home » LSG
Sanjiv Goenka: లక్నో ఓటమితో మరోమారు వైరల్ అవుతున్నాడు ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా. ఆ ఫ్రాంచైజీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆయన ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది.
Indian Premier League: ఐపీఎల్ కొత్త సీజన్‌ను నిరాశగా స్టార్ట్ చేసింది లక్నో సూపర్ జియాంట్స్. కొత్త సారథి రిషబ్ పంత్ నేతృత్వంలో బరిలోకి దిగిన ఎల్ఎస్‌జీ.. తొలి మ్యాచ్‌లో 1 వికెట్ తేడాతో ఓటమి పాలైంది.
LSG vs DC IPL 2025: ఐపీఎల్-2025 జర్నీని ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జియాంట్స్‌ను ఓడించింది డీసీ. అయితే ఈ గెలుపులో ఎక్కువ క్రెడిట్ ఒక ప్లేయర్‌కు ఇవ్వాల్సిందే. అతడే అశుతోష్ శర్మ.
ఐపీఎల్ 18వ సీజన్‌లో నాలుగో మ్యాచ్ కాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మొదలు కానుంది. అయితే ఈ మ్యాచుల హెడ్ టూ హెడ్, గెలుపు ప్రిడిక్షన్ వంటి అంశాల గురించి ఇప్పుడు చూద్దాం.
BCCI: క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్‌కు టైమ్ మరింత దగ్గర పడుతోంది. ఇంకో మూడ్రోజుల్లో ఐపీఎల్ కొత్త ఎడిషన్ స్టార్ట్ కానుంది. దీంతో దుమ్మురేపేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.
LSG: ఐపీఎల్-2025 కోసం సన్నద్ధమవుతున్నాడు పించ్ హిట్టర్ రిషబ్ పంత్. ప్రాక్టీస్‌లో చెమటలు కక్కుతున్నాడు. ఇదే సమయంలో కోచ్ జస్టిన్ లాంగర్‌తో కలసి గట్టి ప్లానే వేస్తున్నాడు.
Team India: ఆస్ట్రేలియా టూర్ తర్వాత భారత జట్టును పలు వివాదాలు కమ్మేశాయి. డ్రెస్సింగ్ రూమ్ కాంట్రవర్సీతో పాటు కెప్టెన్సీ మార్పు లాంటి పలు అంశాలు టీమిండియా ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ గురించి అందరూ చర్చించుకునేలా చేశాయి. తాజాగా ఈ అంశంపై పించ్ హిట్టర్ రిషబ్ పంత్ స్పందించాడు.
Lucknow Super Giants: ఐపీఎల్-2025కు ముందు లక్నో సూపర్ జియాంట్స్ కీలక ప్రకటన చేసింది. తమ జట్టుకు కొత్త కెప్టెన్‌గా పించ్ హిట్టర్ రిషబ్ పంత్‌ను నియమిస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
Rishabh Pant As Captain: డాషింగ్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అనుకున్నది సాధించాడు. సారథ్యం కోసం అతడు చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. కెప్టెన్సీ దక్కించుకున్న పంత్.. కప్పుపై కర్చీఫ్ వేసేందుకు సిద్ధమవుతున్నాడు.
ధోనీతో ఉన్న కాంట్రవర్సీపై ఎల్‌ఎస్‌జీ జట్టు ఓనర్ సంజీవ్ గొయెంకా స్పందించాడు. ఈ సందర్భంగా ఈ మిస్టర్ కూల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ధోనీతో తనకున్న అనుబంధం, కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించాల్సి రావడం వంటి విషయాలపై గొయెంకా మాట్లాడాడు.